Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RRB RPF Constable Recruitment 2024

RRB RPF Constable Recruitment 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board నుంచి Railway Protection Force (RPF) Constable పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Railway Recruitment Board (RRB) Railway Protection Force (RPF) నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

RRB RPF Constable Recruitment 2024 Vacancy:

  • మొత్తం Constable – 4208  పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

RRB RPF Constable Recruitment 2024 Application Fee:

  • General/OBC వారందరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, Ex-Servicemen, Female, Minorities or Economically Backward Class (EBC): వారందరూ 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

RRB RPF Constable Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 21,700 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

RRB RPF Constable Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
www.rpf.indianrailways.gov.in

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Important Dates:

RRB RPF Constable Recruitment 2024

Educational Qualification:
Constable:
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit:

Constable:
ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉండాలి.

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
ఓబీసీ వారికి 3 ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Selection Process:
1.Computer Based Test(CBT)
2.Physical Efficiency Test (PET)
3.Physical Measurement Test(PMT)
4.Document Verification

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 14 లోపు అప్లై చేసుకోవాలి.

Official Notification for Constable:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com