Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SCI RECRUITMENT 2024

SCI RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER IMPORTANT DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Shipping Corporation of India (SCI) నుంచి Assistant Medical Officer (Doctors) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Shipping Corporation of India (SCI) నుంచి విడుదల కావడం జరిగింది.

SCI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 04 – Assistant Medical Officer (Doctors) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

SCI Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 39,230 – 52,240 salary ఇవ్వడం జరుగుతుంది.

SCI Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS కంప్లీట్ చేసి ఉండాలి.

SCI Recruitment 2024 Experience:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు 5 ఇయర్స్ post qualification experience ఉండాలి.
SCI Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునేవారు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క resume కింద మెన్షన్ చేసి ఉన్నా మెయిల్ ఐడి కి సెండ్ చేయాల్సి ఉంటుంది.

Email id: shorerecruitment@sci.co.in)

మెయిల్ సెండ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్ ఏం పెట్టాలి అంటే..
Subject: Application for Assistant Medical Officers on Contract (Advt. No. HR 04/2024)“

Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Eligibility:

SCI Recruitment 2024Selection Process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తొందరగా అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 16th లోపు అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com