Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

MINISTRY OF DEFENCE RECRUITMENT 2024

MINISTRY OF DEFENCE RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, QUALIFICATION, EXPERIENCE AND APPLYING PROCEDURE:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Defence నుంచి Civilian Trade Instructor పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Defence నుంచి విడుదల కావడం జరిగింది.

Ministry Of Defence Recruitment 2024 Vacancy:

  • మొత్తం 02 – Civilian Trade Instructor వేకెన్సీ పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

Ministry of defence recruitment 2024

Ministry Of Defence Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 19,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Ministry Of Defence Recruitment 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Matriculation కంప్లీట్ చేసి ఉండాలి.

Ministry Of Defence Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థుల ప్రతి ఒక్కరి యొక్క candidate, minimum age Limit 18,మాక్సిమం ఏజ్ లిమిట్ 25 years ఉండాలి.
Ministry Of Defence Recruitment 2024 Selection Process:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ written Test/Skill test ద్వారా చేస్తారు.

Written Test/Skill test జరిగే Headquarters:
Bombay Engineer Group and Centre, Khadki, Pune 411003.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరు లాస్ట్ డేట్ లోపు అప్లై చేయాలి. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరిపోయేలా మీరు ముందుగానే అప్లై చేయాల్సి ఉంటుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com