Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RITES RECRUITMENT 2024

RITES RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, AGE, TENURE, JOB LOCATION AND PROCESS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RITES నుంచి General Manager (Electrical) పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RITES నుంచి విడుదల కావడం జరిగింది.

RITES Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 -General Manager (Electrical) వేకెన్సీ పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

RITES Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 7th CPC Matrix level-13 జీతం ఇవ్వడం జరుగుతుంది.

RITES Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ 55 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి.

RITES Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకుని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అది అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్నా మెయిల్ ఐడి కి పంపించాల్సి ఉంటుంది.

Email id:
desraj@rites.com
sbu.hr@rites.com

Location And Tenure:

RITES Recruitment 2024

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 30 డేస్ లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com