Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

MINISTRY OF COMMERCE AND INDUSTRY RECRUITMENT 2024

MINISTRY OF COMMERCE AND INDUSTRY RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Commerce And Industry నుంచి Upper Division Clerk (UDC) పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Ministry of Commerce And Industry నుంచి విడుదల కావడం జరిగింది.

Ministry Of Commerce And Industry Recruitment 2024 Vacancy:

  • మొత్తం 21 -Upper Division Clerk (UDC) వేకెన్సీ పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

Ministry of commerce And Industry recruitment 2024

Ministry Of Commerce And Industry Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల (pay level 04)25,500–8,11,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Ministry Of Commerce And Industry Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Ministry Of Commerce And Industry Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి,కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేస్తున్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Zonal Additional Director General of Foreign Trade, Department of Commerce and Industry, Shastri Bhavan Annexe, No. 26, Haddows Road, Nungambakkam, Chennai-600006”

Ministry Of Commerce And Industry Recruitment 2024 Last date to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 31 లోపు అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com