Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RVNL RECRUITMENT 2024

RVNL RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Rail Vikas Nigam Limited (RVNL) నుంచి General Manager (Finance)పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా RVNL – Rail Vikas Nigam Limited నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

RVNL Recruitment 2024 Vacancy:

  • మొత్తం 02 – General Manager (Finance) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

RVNL Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 56 ఇయర్స్.
  • Deputation Basis – Below 56 years
  • Absorption Basis – Not above 57 years

RVNL Recruitment 2024 Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు corporate కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి.

RVNL Recruitment 2024

RVNL Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 1,20,000 to 2,80,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
RVNL Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న ప్రకారంగా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న మెయిల్ కి డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేయాల్సి ఉంటుంది.

Email id:
rvnl.deputation@rvnl.org

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 30 డేస్ లోపే మీరు మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com