Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NHAI RECRUITMENT 2024

NHAI RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, QUALIFICATION, VACANCIES AND OTHER IMP DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి General Manager (Legal) and General Manager (Land Acquisition & Estate Management పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

NHAI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 04 – General Manager (Legal) and General Manager (Land Acquisition & Estate Management పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

NHAI Recruitment 2024

NHAI Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 1,23,100-2,15,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.

NHAI Recruitment 2024 Educational Qualification:

General Manager (Legal):
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో లా(Law) కంప్లీట్ చేసి ఉండాలి.
అలాగే Law లో సెవెన్ ఇయర్స్ work ఎక్స్పీరియన్స్ ఉండాలి.

General Manager (Land Acquisition & Estate Management):
అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుండి 05 (ఐదు) సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో భూ సేకరణ విషయాలను నిర్వహించడంలో డిగ్రీని కలిగి ఉండాలి.

NHAI Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
NHAI Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ అవుట్ తీసుకుని కింద ఉన్న అడ్రస్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫామ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
GM (HR/ADMN)-III NATIONAL HIGHWAYS AUTHORITY OF INDIA PLOT NO.G5-&6, SECTOR-10, DWARKA, NEW DELHI-110075.

Important Dates:

NHAI Recruitment 2024

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 15 లోపే అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com