Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

AAI Junior Executive Recruitment 2024

AAI Junior Executive Recruitment 2024, 490 Vacancies, Eligibility, Fee, Apply:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Airport Authority of India (AAI) నుంచి Junior Executives పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Airport Authority of India (AAI) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

AAI Junior Executive Recruitment 2024 Vacancy:

  • మొత్తం 490 – Junior Executives పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Jr. Executive (Engineering- Civil): 90
  • Jr. Executive (Engineering- Electrical): 106
  • Jr. Executive (Electronics): 278
  • Jr. Executive (Architecture): 03
  • Jr. Executive (Information Technology): 13
  • Total Posts: 490

AAI Junior Executive Recruitment 2024 Educational Qualification:

  • Executive (Engineering- Civil):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Executive (Engineering- Electrical):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Electrical ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Executive (Electronics): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Electrical, telecommunications, electronics ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Executive (Architecture): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Architecture ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Executive (Computer Science and Information Technology): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Information Technology ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

AAI Junior Executive Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 40,000 – 1,40,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

AAI Junior Executive Recruitment 2024 How to Apply:

Official Website: Click Here

  1. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ముందు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఉన్న పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  2. తర్వాత మీ గేట్ registration,year,paper, స్కోర్ ,అండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అక్కడ ఎంటర్ చేయాలి.
  3. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి మరియు యూసర్ నేమ్ యూస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  4. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ మరియు సిగ్నేచర్ ని సబ్మిట్ చేయాలి.
  5. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ ని పే చేయడానికి 24 గంటలు applicants వేచి ఉండాల్సి ఉంటుంది.
  6. పేమెంట్ చేసిన తర్వాత మీకు DU అని టెన్ డిజిట్ కోడ్ వస్తుంది.దాన్ని మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థులు మే 1st లోపు అప్లై చేయాలి.

Apply Here: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com