Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

HAL RECRUITMENT 2024

HAL RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, AGE LIMIT, QUALIFICATION, SALARY AND VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) నుంచి Part-Time/Visiting Consultant పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

HAL Recruitment 2024 Vacancy:

  • మొత్తం 05 – Part-Time/Visiting Consultant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

HAL Recruitment 2024 Age Limit:

  • 18.04.2024 నాటికి,అప్పర్ age Limit 65 ఇయర్స్ ఉండాలి.

HAL Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

HAL Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS/BAMS/BHMS/BUMS with a postgraduate degree/diploma కంప్లీట్ చేసి ఉండాలి.

HAL Recruitment 2024

HAL Recruitment 2024 How to Apply:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అలాగే ఫోటో కాపీస్ ని కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరిపోయేలా మీరు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Sr. Manager (HR)-Recruitment Section, Hindustan Aeronautics Limited, Accessories Division, Ayodhya (Faizabad) Road, Lucknow-226016.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 18 లోపు అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com