Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BHEL RECRUITMENT 2024

BHEL RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 95000, CHECK POST, AGE, QUALIFICATION AND INTERVIEW DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bharat Heavy Electricals Limited (BHEL) నుంచి Contractual Medical Practitioner (GDMO) పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bharat Heavy Electricals Limited (BHEL) నుంచి విడుదల కావడం జరిగింది.

BHEL RECRUITMENT 2024

BHEL Recruitment 2024 Vacancy:

  • మొత్తం 02 -Contractual Medical Practitioner (GDMO) వేకెన్సీ పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

BHEL Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల యొక్క maximum ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉండాలి.

BHEL Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS కంప్లీట్ చేసి ఉండాలి.

BHEL Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 95 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
 Selection process:
  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ Walk-In ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

Date: 29.04.2024
Timing: 09:00 AM to 04:00PM
Venue: CMS office, BHEL Jhansi Hospital, Khailar Jhansi

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com