Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BANK OF BARODA RECRUITMENT 2024

BANK OF BARODA RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER DETAILS TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BANK OF BARODA నుంచి Financial Literacy Counsellors (FLCCs) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BANK OF BARODA నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Bank Of Baroda Recruitment 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Agriculture, Veterinary Science, Sociology, Psychology and Social Work fileds లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు.

Bank Of Baroda Recruitment 2024

Bank Of Baroda Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 64 ఇయర్స్ కంటే మించి నుంచి ఉండకూడదు.

Bank Of Baroda Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 15వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.అలాగే 5000 ఎక్స్ట్రా బోనస్ మరియు అలవెన్సెస్ కూడా ఉంటాయి.

Bank Of Baroda Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
Bank Of Baroda Recruitment 2024 How to Apply:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Or

లేదంటే మీరు డైరెక్టుగా ఆఫీస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ పిలిచేసి కావలసిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి పోస్ట్ చేయవచ్చు.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com