Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Merchant Navy Recruitment 2024

Merchant Navy Recruitment 2024, 4000 Vacancies, Eligibility, Apply:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Merchant Navy నుంచి various పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Merchant Navy నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

Merchant Navy Recruitment 2024 Vacancy:

  • మొత్తం 4000 – various పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Cook: 203
  • Mess Boy: 922
  • Welder / Helper: 78
  • Electrician: 408
  • Seaman: 1432
  • Engine Rating: 236
  • Deck Rating: 721

Merchant Navy Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
sealanmaritime.in

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Merchant Navy Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క విద్యార్హతలు మీరు ఇక్కడ చూడవచ్చు.
  1. Cook: 10th Class Pass అయిి ఉండాలి.
  2. Mess Boy: 10th Class Pass అయిి ఉండాలి.
  3. Welder/Helper: రిలేటెడ్ ట్రేడ్ లో ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి.
  4. Electrician: Electrician Trade లో ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి.
  5. Seaman: 10th Class Pass అయిి ఉండాలి.
  6. Engine Rating: 10th Class Pass అయిి ఉండాలి.
  7. Deck Rating: 12th Class Pass అయిి ఉండాలి.

Merchant Navy Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క ఏజ్ లిమిట్ మీరు ఇక్కడ చూడవచ్చు.
  • Cook: 17.5 to 27 years ఉండాలి.
  • Mess Boy: 17.5 to 27 years ఉండాలి.
  • Welder/Helper:17.5 to 27 years ఉండాలి.
  • Electrician: 17.5 to 27 years ఉండాలి.
  • Seaman:17.5 to 25 years ఉండాలి.
  • Engine Rating:17.5 to 25 years ఉండాలి.
  • Deck Rating:17.5 to 25 years ఉండాలి.
Merchant Navy Recruitment 2024 Application Needed Certificates:
  • మర్చంట్ నావి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్:
  • 1.Educational Certificates
  • 2.Birth Certificate
  • 3.Passport
  • 4.Medical Certificates
  • 5.Nationality and Identity Proof
  • 6.Sponsorship Letter (if applicable)
  • 7.Entrance Exam Admit Card and Result
  • 8.Character Certificate
  • 9.Training Certificates (if applicable)
  • 10.Passport-sized Photographs
  • 11.Visa (if required)

Important Dates:

Merchant Navy Recruitment 2024

Application Fee:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫీజు 100 (వంద రూపాయలు) కట్టాల్సి ఉంటుంది.

Salary Details:
మర్చంట్ నావి జాబ్స్ యొక్క శాలరీ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు.

  1. Cook: Cook జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 40000-60000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  2. Electrician:Electrician జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 60000-90000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  3. Welder/Helper: Welder/Helper జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 50000-85000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  4. Engine Rating:Engine Rating జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 40000-60000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  5. Seaman:Seaman జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 38000-55000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  6. Mess Boy:Mess boy జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 40000-60000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  7. Deck Rating:Deck rating జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 50000-85000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి ఏప్రిల్ 30 అప్లై చేయాల్సి ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com