Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

LIC Assistant Recruitment 2024

LIC Assistant Recruitment 2024, Eligibility, Application Fee, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Life Insurance Corporation (LIC) నుంచి Assistant పోస్టులతో తొందర్లోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Life Insurance Corporation (LIC) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

LIC Assistant Recruitment 2024 Vacancy:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ తొందర్లోనే విడుదల చేయనున్నారు.

LIC Assistant Recruitment 2024 Educational Qualification:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

LIC Assistant Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు యొక్క ఏజ్ లిమిట్ 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
    ఎస్సీ, ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
    ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

LIC Assistant Recruitment 2024 Selection Process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో ఉంటుంది.
1. ప్రిలిమ్స్
2.మెయిన్స్

ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినవారు మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హులవుతారు.మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయ్యిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు.

LIC Assistant Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
licindia.in/

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com