Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IB ACIO Notification 2024

IB ACIO Notification 2024, Eligibility, Fee, Selection Process, Apply:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Intelligence Bureau నుంచి Assistant Central Intelligence Officer Grade II/Executive పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Intelligence Bureau నుంచి విడుదల కావడం జరిగింది.

IB ACIO Notification 2024 Vacancy:

  • మొత్తం 1000 పోస్టులతో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Also Read:

DTU Assistant Professor Recruitment 2024

IB ACIO Notification 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

IB ACIO Notification 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 18 టు 27 ఇయర్స్ లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
    ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ వయస్సు సడలింపు ఉంటుంది.
    ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వయస్సు సడలింపు ఉంటుంది.

IB ACIO Notification 2024 Selection process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ 3 టైర్స్ లో ఉంటుంది.
    Tier 1
    Tier 2
    Tier 3
 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు అఫీషియల్ నోటిఫికేషన్ లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com