Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DTU Assistant Professor Recruitment 2024

DTU Assistant Professor Recruitment 2024 , 158 Vacancies, Eligibility, Apply:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Technological University (DTU) నుంచి Assistant Professor పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Technological University (DTU) నుంచి విడుదల కావడం జరిగింది.

DTU Assistant Professor Recruitment 2024 Vacancy:

  • మొత్తం 158 – Assistant Professor పోస్టులతో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Design: 06
  • Environmental Engineering: 10
  • Information Technology: 13
  • Software Engineering: 05
  • Economics (USME): 04
  • Management (USME): 27
  • Bio-Technology: 09
  • Mechanical Engineering: 34
  • Computer Science & Engineering: 50

Also Read:

IB ACIO Notification 2024

DTU Assistant Professor Recruitment 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కింద మెన్షన్ చేసిన ఫీల్డ్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • CA, CS, BE/B. Tech, B.Arch, B.Des, Graduation, ME/M.Tech, Masters Degree, Post-Graduation Diploma, M.Des, M.Sc., and Ph.D.

DTU Assistant Professor Recruitment 2024 Age Limit:

  • 14.4.2024 నాటికి, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 టు 35 ఇయర్స్ ఉండాలి.

DTU Assistant Professor Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ లో సెలక్షన్ ప్రాసెస్ ఫోర్ స్టేజెస్ లో ఉంటుంది.

Stage-1: Screening Test
Stage-2: Interview
Stage 3: Document Verification
Stage-4: Medical Examination

DTU Assistant Professor Recruitment 2024 Application Fee:
  • UR/OBC: ₹1,000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
  • EWS/SC/ST: ₹500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://www.dtu.ac.in/

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఏప్రిల్ 14 లోపు అప్లై చేయాలి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com