Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DERC RECRUITMENT 2024

DERC RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, QUALIFICATIONS, SALARY AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Electricity Regulatory Commission (DERC) నుంచి Deputy Director (Transmission& Distribution), DeputyDirector(Tariff-Engineering), DeputyDirector(Consumer Assistance), Principal Private Secretary and Steno-cum-Computer Operator పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది . ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Electricity Regulatory Commission (DERC) నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

DERC Recruitment 2024 Vacancy:

  • మొత్తం 07 – Deputy Director (Transmission& Distribution), DeputyDirector(Tariff-Engineering), DeputyDirector(Consumer Assistance), Principal Private Secretary and Steno-cum-Computer Operator పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

Also Read:

DTU Assistant Professor Recruitment 2024

DERC Recruitment 2024 Salary Details:

  • Deputy Director(Transmission & Distribution):ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 67,700 – 2,08,700(Level-11) జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Deputy Director(Tariff-Engineering):ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 67,700 -2,08,700(Level-11)జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Deputy Director(ConsumerAssistance):ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 67,700 – 2,08,700(Level-11) జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Principal Private Secretary:ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 67,700 – 2,08,700(Level-11).
    జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Steno-cum-Computer Operator:ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 44,900 –1,42,400(Level-07) జీతం ఇవ్వడం జరుగుతుంది.

DERC Recruitment 2024 Educational Qualification:

  • Deputy Director(Tariff-Engineering):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎలక్ట్రికల్ or పవర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Deputy Director(ConsumerAssistance):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ or పవర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

మీరు ఇంకా అధర్ పోస్ట్ మరియు దానికి సంబంధించిన విద్యార్హతలు తెలుసుకోవాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

 

DERC Recruitment 2024

DERC Recruitment 2024

DERC Recruitment 2024

DERC Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క age Limit మీరు కింద చూడవచ్చు.
DERC Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నా ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక దాన్ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని టార్చ్ చేసి కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Secretary, Delhi Electricity Regulatory Commission Viniyamak Bhawan, ‘C’ Block, Shivalik Malviya Nagar, New Delhi – 110017.

DERC Recruitment 2024 Last date to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏప్రిల్ 12వ తేదీ లోపే అప్లై చేసుకోవాలి.

Official Notification:Click Here

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com