Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CSIR-NEERI RECRUITMENT 2024

CSIR- NEERI RECRUITMENT 2024: CHECK POST, QUALIFICATION, AGE LIMIT, SALARY, MODE OF SELECTION AND PROCESS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CSIR- NEERI నుంచి Senior Project Associate పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CSIR- NEERI నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

CSIR-NEERI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 – Senior Project Associate పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

CSIR-NEERI Recruitment 2024 Age Limit:

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే, maximum age Limit 40 years ఉండాలి.

CSIR-NEERI Recruitment 2024 Educational qualification:

  • సివిల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

CSIR-NEERI Recruitment 2024

CSIR-NEERI Recruitment 2024 Salary Details:

  • రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 42 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
CSIR-NEERI Recruitment 2024 Selection process:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే చేస్తారు.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 24వ తేదీ లోపు అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com