Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

UPSC RECRUITMENT 2024

UPSC RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR VARIOUS POSTS, CHECK VACANCIES, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS:

Hello Future Job  Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UPSC – Union Public Service Commission నుంచి సైంటిస్ట్- బి (మెకానికల్), ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ విభాగం), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ), ప్రొ స్పెషలిస్ట్ గ్రేడ్ III పోస్టు నియోనాటాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సైంటిస్ట్ ‘బి’ (సివిల్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌లో ఇంజినీరింగ్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌లో సైంటిస్ట్ ‘బి’ (ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్) మరియు అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UPSC – Union Public Service Commission నుంచి విడుదల కావడం జరిగింది.

Also Read:

DOT Recruitment 2024

UPSC Recruitment 2024 Vacancy:

మొత్తం 147 – సైంటిస్ట్- బి (మెకానికల్), ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ విభాగం), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ), ప్రొ స్పెషలిస్ట్ గ్రేడ్ III పోస్టు నియోనాటాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సైంటిస్ట్ ‘బి’ (సివిల్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌లో ఇంజినీరింగ్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌లో సైంటిస్ట్ ‘బి’ (ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్) మరియు అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

UPSC Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 30 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి.

UPSC Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి 7th CTC,level 10,11 ప్రకారంగా శాలరీ వస్తుంది.

UPSC Recruitment 2024 Educational qualification:

  • Scientist-B (Mechanical):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Anthropologist (Physical Anthropology Division):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Anthropology లో masters డిగ్రీ పొంది ఉండాలి.
  • Specialist Grade III Assistant Professor (Anaesthesiology):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొంది ఉండాలి.
  • Specialist Grade III Assistant Professor (Cardio Vascular and Thoracic Surgery):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొంది ఉండాలి.

ఇంకా ఇతర పోస్టుల వివరాలు మరియు వాటి యొక్క విద్యార్హతలు మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

Application Fee:
SC/ST/Females/Benchmark Disability Persons : ఇలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

మిగతా వారందరూ 25 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

UPSC Recruitment 2024

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com