Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO LRDE Apprentice Notification 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ DRDO LRDE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Electronics & Radar Development Establishment – DRDO LRDE నుంచి 118 పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Electronics & Radar Development Establishment (DRDO LRDE) నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO LRDE Apprentice Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

Graduate Apprentice: 28
Diploma Apprentice: 60
Technician Apprentice: 30
Total: 118 Posts

 

For more details:

Official Website: Click Here
Official Notification: Click Here
(Graduate/Diploma)

Official Notification: Click Here
(Technician)

 

DRDO LRDE Apprentice Recruitment 2024-వయసు పరిమితి ఎంత:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మినిమం age limit వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి.

అలాగే ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే official నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు.

 

DRDO LRDE Apprentice Recruitment 2024-విద్యార్హతలు ఏమిటి?

Graduate Apprentice విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.

Diploma Apprentice విద్యార్హతలు:
డిప్లమాలో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ జాబ్ రిలేటెడ్ ఏదైనా streams లో మీరు diploma ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.

Technician Apprentice విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ITI, Diploma,B.E or B.tech కంప్లీట్ చేసి ఉండాలి.

DRDO LRDE Apprentice Recruitment 2024- జీతం వివరాలు:

ఈ Graduate Apprentice ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs.9000/- రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

ఈ Diploma Apprentice ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs.8000/- రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

ఈ Technician Apprentice ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs.7000/- రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

 

DRDO LRDE Apprentice Recruitment 2024- ఎలా అప్లై చేయాలి?

Step 1:
Official Website:
drdo.gov.in విజిట్ చేయండి

Step 2 : Apprentice రిక్రూట్మెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి.

Step 3 : నోటిఫికేషన్ లో ఉన్న విధంగా మీకు eligibility ఉందా?లేదా? ఒకసారి చెక్ చేసుకోండి.

Step 4 : చెక్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ మరియు other details సబ్మిట్ చేయండి.

Step 5: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

 

అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2024 March నెల 6 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

 

Selection process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉన్న జాబ్స్ కి మీరు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ బేసిస్ మీద మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

 

 

 

Leave a Comment