Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ECIL RECRUITMENT 2024

ECIL RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 30 VACANCIES, CHECK POST, QUALIFICATION, SALARY AND OTHER VITAL DETAILS: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Electronics Corporation of India (ECIL) నుంచి Graduate Engineer Trainee పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Electronics Corporation of India (ECIL) నుంచి విడుదల కావడం జరిగింది.

ECIL Recruitment 2024 Vacancy:

మొత్తం 30 – Graduate Engineer Trainee పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

ECIL Recruitment 2024

ECIL Recruitment 2024 Application Fee:

UR/EWS/BC : 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

SC/ST/OBC/PWBD : వారికి ఎలాంటి ఫీజు లేదు.

ECIL Recruitment 2024 Age Limit:

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే,age Limit 27 years కంటే తక్కువ ఉండకూడదు.

ECIL Recruitment 2024 Educational qualification:

రిలవెంట్ బ్రాంచ్ లో first Class Engineering Graduate OR Engineering Post Graduate
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి.

ECIL Recruitment 2024 Salary Details:

ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 40,000 నుంచి 1,40,000 వరకు జీతం వస్తుంది.

Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.

1.Written Test: ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉన్న సిలబస్ బాగా ప్రిపేర్ అయ్యి written ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి. రిటర్న్ ఎగ్జాంలో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ కి పిలుస్తారు.

2.Interview:ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

3.Document Verification:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 13వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com