Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NABARD Office Attendant Recruitment 2024 | Govt Office Jobs

ఉద్యోగ వివరాలు:

NABARD Office Attendant 2024 నోటిఫికేషన్:

NABARD Office Attendant Recruitment 2024 | NABARD (National Bank for Agriculture and Rural Development) అనేది భారతదేశంలోని క్షేత్రస్థాయి సబార్డినేట్ సేవల్లో Office Attendant పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు గ్రూప్ C కేటగిరీకి చెందుతాయి, మరియు మొత్తం 108 పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికయిన అభ్యర్థులు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 2, 2024 నుండి అక్టోబర్ 21, 2024 వరకు NABARD అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు.

NABARD Office Attendant Recruitment 2024

ముఖ్యమైన తేదీలు | NABARD Office Attendant Recruitment 2024

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 2, 2024
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ:అక్టోబర్ 21, 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 21, 2024
  • హాల్ టికెట్ విడుదల: పరీక్షకు ముందు NABARD అధికారిక వెబ్‌సైట్‌లో.

ఉద్యోగ అర్హతలు, వివరాలు మరియు జీతాలు | NABARD Office Attendant Recruitment 2024

అర్హతలు:

  1. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి (S.S.C/మాట్రిక్యులేషన్).
  2. అభ్యర్థులు దార్హకం ఉన్న బోర్డు నుండి తమ విద్యను పూర్తి చేసి ఉండాలి.
  3. ఈ ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే ఉన్నత విద్య ఉన్నవారు అర్హులు కాదు.

వయసు పరిమితి:

  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మరియు ఇతర కేటగిరీలకు వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

ALSO READ:

Vehicle Billing Jobs Near Andhra Pradesh 2024

Office Admin Jobs Near Andhra Pradesh 2024

జీతం మరియు ఇతర ప్రయోజనాలు:

  • NABARD Office Attendant Recruitment 2024 | ఎంపిక అయిన అభ్యర్థులకు రూ. 35,000/- మొదటిగా నెల జీతం అందుతుంది. NABARD ఉద్యోగులకుండే ఇతర అన్ని ప్రయోజనాలు, భవిష్య నిధి, ఫెస్టివల్ అడ్వాన్స్, మెడికల్ బెనిఫిట్స్ లభిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

  • SC/ST/PwBD అభ్యర్థులు: రూ. 50
  • అన్ని ఇతరులు: రూ. 500

వయసు మరియు సడలింపులు:

1.SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు (గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు).
2.OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు (గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు).
3.PwBD అభ్యర్థులకు:జనరల్ కేటగిరీ 10 సంవత్సరాలు, OBC 13 సంవత్సరాలు, SC/ST 15 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

1.స్కిల్స్:

ఈ ఉద్యోగానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలు కిందివి:

  • బేసిక్ కంప్యూటర్ జ్ఞానం.
  • ఫైల్ నిర్వహణ, పేపర్స్ స్టిచింగ్, డేటా ఎంట్రీ సామర్థ్యం.
  • సామాన్య భాషా పరిజ్ఞానం (హిందీ, ఇంగ్లీష్, మరియు స్థానిక భాషలు).

2.విధులు మరియు బాధ్యతలు:

Office Attendant పోస్టులో కిందివి విధులు నిర్వహించాల్సి ఉంటుంది:

  • పేపర్లను అందించటం మరియు క్యాబినెట్స్ లో ఉంచటం.
  • టీ, కాఫీ, మరియు ఇతర పానీయాలు సిబ్బందికి అందించడం.
  • ఆఫీసులోని అన్ని పనులకు సహాయం చేయటం.
  • xerox మరియు సెంట్రల్ రిసీట్ సెక్షన్లలో పనులు నిర్వహించటం.

3.శిక్షణ సమయం:

  • NABARD Office Attendant Recruitment 2024 | ఎంపిక అయిన అభ్యర్థులు 6 నెలల పాటు ప్రొబేషన్ ఉంటారు. ఈ సమయంలో వారి పనితీరు ఆధారంగా శిక్షణ ఇచ్చి, ఫుల్-టైం ఉద్యోగం ఇస్తారు.

4.ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో కింది పరీక్షలు ఉంటాయి:

  • ఆన్‌లైన్ టెస్ట్ (General Awareness, Numerical Ability, Reasoning, English).
  • Language Proficiency Test (LPT): అభ్యర్థులు అప్లై చేసిన రాష్ట్ర అధికారిక భాషలో నిర్వహించబడుతుంది.

ALSO READ:

Data Test Lead Work From Home Jobs 2024

Only 6 Days Email Chatting Work From Home 2024 | Amazon/Flipkart Jobs

5.ఉద్యోగ స్థలం:

  • ఎంపికయిన అభ్యర్థులను వారి స్థానిక ప్రాంతీయ కార్యాలయాలకు నియమిస్తారు.

6.ఉద్యోగ రకం:

  • NABARD Office Attendant Recruitment 2024 | కాంట్రాక్టు పద్ధతిలో 1 సంవత్సరానికి ఉద్యోగం ఉంటుంది. ఇది NABARD నిబంధనల ప్రకారం మరింత పొడిగించే అవకాశం ఉంది.

7.కావలసిన డాక్యుమెంట్లు:

  • ఆధార్ కార్డ్,
  • విద్యార్హత ధృవపత్రం,
  • కేటగిరీ సర్టిఫికేట్లు,
  • ఫోటోలు,
  • సర్వీస్ సర్టిఫికేట్లు (ఉద్యోగులు ఉంటే).

8.డాక్యుమెంట్ వెరిఫికేషన్:

  • ఎంపికయిన అభ్యర్థులు, ఫైనల్ ఎంపికకు ముందు అన్ని డాక్యుమెంట్లను NABARD సంస్థలో సమర్పించి ధృవీకరించుకోవాలి.

9.సిలబస్:

  • ఆన్‌లైన్ టెస్ట్ కోసం అభ్యర్థులు కింది సిలబస్ ని చదవాలి:
విభాగం ముఖ్యమైన టాపిక్స్ మార్కులు
General Awareness (జనరల్ అవేర్‌నెస్) భారతదేశపు చరిత్ర, భౌగోళికం, ఆర్థిక వ్యవస్థ, మరియు ప్రస్తుత వ్యవహారాలు 40 మార్కులు
Reasoning (తార్కిక సామర్ధ్యం) లాజికల్ రీజనింగ్, డైరెక్షన్ సెన్స్, అంకెల సరిపోలిక 30 మార్కులు
Numerical Ability (సంఖ్యా సామర్ధ్యం) సంఖ్యా పద్ధతులు, శాతం, గుణకం, లాభ నష్టం 30 మార్కులు
English Language (ఇంగ్లీష్ భాష) గ్రామర్, వాక్య నిర్మాణం, పఠనం మరియు అర్థం చేసుకోవడం 30 మార్కులు
  • Reasoning, General Awareness, English, Numerical Ability

10.ఎగ్జామ్ ప్యాటర్న్:

పరీక్ష ఆబ్జెక్టివ్ టైపు లో ఉంటుంది.

  • 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉండే ఈ పరీక్షకు 90 నిమిషాల సమయం ఉంటుంది.

11.ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి:

  • NABARD Office Attendant Recruitment 2024 | NABARD పలు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ప్రధానంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ వంటి రాష్ట్రాలలో పరీక్షలు నిర్వహించబడతాయి.

12.హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి?

  • పరీక్షకు ముందు నవంబర్ 2024లో NABARD అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

FAQ (Frequently Asked Questions):

ఏ వయసు వారు అప్లై చేసుకోవాలి? అంటే ఏ సంవత్సరంలో పుట్టిన వారు అప్లై చేసుకోవాలి?

  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1994 అక్టోబర్ 2 నుండి 2006 అక్టోబర్ 1 మధ్య పుట్టిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ లో తప్పులు ఉంటే ఎలా సవరించాలి? ఎప్పుడు సవరించాలి?

  • NABARD అప్లికేషన్ ఫారమ్‌లో పొరపాట్లు ఉంటే దాన్ని సవరించే అవకాశం లేదు. కాబట్టి అప్లికేషన్‌ను సరైన వివరాలతో మొదటిసారి నుండే జాగ్రత్తగా పూర్తి చేయాలి.

ఆల్ ఓవర్ ఇండియా ఎవ్వరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చా?

  • అవును, భారతదేశంలో ఎక్కడి నుండైనా అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చా?

  • అవును, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?

  • NABARD Office Attendant Recruitment 2024 | లేదు, ఈ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు కారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి (S.S.C/మాట్రిక్యులేషన్) మాత్రమే పూర్తి చేసి ఉండాలి.

B.Tech వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?

  • లేదు, B.Tech వంటి ఉన్నత విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు.

ఎలాంటి అలవెన్సులు ఇస్తారు?

  • NABARD Office Attendant Recruitment 2024 | ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అన్ని బెనిఫిట్లు ఉంటాయి, ఉదాహరణకు: డీఏ (Dearness Allowance),హౌస్ రెంట్ అలవెన్స్ (HRA),ట్రావెల్ అలవెన్స్, మరియు ఇతర భవిష్యనిధి (PF) బెనిఫిట్లు.

ఇప్పుడు చదవుకుంటున్న వారు అప్లై చేసుకోవచ్చా?

  • ప్రస్తుతం చదువుతున్న వారు, 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకుంటున్న వారు (గ్రాడ్యుయేషన్ కంటే ముందు) అప్లై చేయవచ్చు, కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అప్లై చేయలేరు.

EWS Certificate ఈ జాబ్ కి అవసరమా కాదా?

  • అవును, EWS (Economically Weaker Section) కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ సర్టిఫికేట్ సమర్పించడం అవసరం. అభ్యర్థి EWS కేటగిరీలో ఉంటే, సంబంధిత EWS సర్టిఫికేట్ సమర్పించాలి.

No Objection & Self Declaration సర్టిఫికేట్ ఈ జాబ్ కి అవసరమా కదా?

  • No Objection Certificate (NOC) ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారు తమ ఎంప్లాయర్ నుండి తీసుకోవాలి. Self Declaration ఫారమ్ కూడా అవసరం, ఇది NABARD అధికారిక నిబంధనల ప్రకారం ఉంటుంది.

For More Updates,

Follow Our Website:Click Here

Notification PDF: Click here