Telangana MHSRB Notification 2024| జనరల్ నర్సింగ్ మరియు midwifery (GNM) మరియు b.sc నర్సింగ్ చేసిన వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం
Telangana MHSRB Notification 2024: తెలంగాణా వైద్య మరియు ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) నుండి నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల కోసం కొత్తగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 04/2024 విడుదలైంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, మరియు పరీక్ష వివరాలు తెలుసుకుందాం.
ముఖ్యమైన వివరాలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 సెప్టెంబర్ 2024
- దరఖాస్తు ముగింపు తేదీ: 14 అక్టోబర్ 2024, సాయంత్రం 5 గంటల వరకు
- ఎడిట్ ఆప్షన్: 16 అక్టోబర్ 2024 నుండి 17 అక్టోబర్ 2024 మధ్య అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవచ్చు.
- పరీక్ష తేదీ: 17 నవంబర్ 2024
ఖాళీలు:
- మొత్తం ఖాళీలు: 2050
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ – 1576 ఖాళీలు
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 332 ఖాళీలు
- ఆయుష్ విభాగం – 61 ఖాళీలు
- ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ – 1 ఖాళీ
- MNJ ఒంకాలజీ ఇన్స్టిట్యూట్ – 80 ఖాళీలు
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్:
జనరల్ నర్సింగ్ మరియు midwifery (GNM) మరియు b.sc నర్సింగ్
Age:
- దరఖాస్తుదారులు కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు మించకూడదుగరిష్ట వయస్సు 46 సంవత్సరాలు మించకూడదు.
- SC/ST/BCs &EWS: – 5 years
సిలబస్:
పరీక్ష సిలబస్ GNM స్థాయిలో ఉంటుంది:
- శరీర శాస్త్రం (Anatomy)
- ఫిజియాలజీ
- పథాలజీ
- నర్సింగ్ సూత్రాలు (Nursing Fundamentals)
- ఫస్ట్ ఎయిడ్
- సర్జికల్ నర్సింగ్
ఎక్సామ్ పాటర్న్:
పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. 80 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
ఎంపిక ప్రకియ:
ఎంపిక పాయింట్ల ఆధారంగా ఉంటుంది: మొత్తం 100 పాయింట్లు
- 80 పాయింట్లు – రాత పరీక్షలో సాధించిన మార్కులకు.
- 20 పాయింట్లు – రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్స్ అనుభవానికి.
లాస్ట్ టైమ్ Cut Off మార్క్స్:
గత సారి కట్ ఆఫ్ మార్కులు SC/ST/BC అభ్యర్థులకు 50% ఉండగా, OC అభ్యర్థులకు 60% కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి.
స్కిల్స్:
నర్సింగ్ ఆఫీసర్ Telangana MHSRB Notification 2024 గా పనిచేయడానికి అవసరమైన స్కిల్స్:
- రోగుల సంరక్షణలో నైపుణ్యాలు
- అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయగలగడం
- వైద్యసేవల నిర్వహణలో శ్రద్ధ
- క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం
- రోగుల మానసిక ఆరోగ్యానికి శ్రద్ధ
కావలసిన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డు
- 10వ తరగతి సర్టిఫికేట్
- GNM/B.Sc (నర్సింగ్) సర్టిఫికేట్
- తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్)
- క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/BC)
- EWS సర్టిఫికేట్
డాక్యుమెంట్ వెరిషికేషన్:
పరీక్షలో సెలెక్ట్ అయినా అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. సెలెక్ట్ అయినా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి.
శిక్షణ సమయం:
నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఆసుపత్రిలో పనిచేసే ముందు అభ్యర్థులకు 3-6 నెలల శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ రోగులను ఎలా సరిగ్గా చూసుకోవాలో, చికిత్సా విధానాలను ఎలా అమలు చేయాలో నేర్పుతుంది.
విధులు మరియు బాధ్యతలు:
నర్సింగ్ ఆఫీసర్ Telangana MHSRB Notification 2024 గా ఉన్న విధులు మరియు బాధ్యతలు:
- రోగులకు చికిత్స ఇవ్వడం.
- డాక్టర్లు సూచించిన మందులు మరియు చికిత్సలను అమలు చేయడం.
- హాస్పిటల్ యొక్క అన్ని సెక్షన్లలో పనిచేయడం.
- రోగుల ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయడం మరియు అవసరమైన దశలను తీసుకోవడం.
పే స్కేల్ :
ఈ పోస్ట్‌లకు సెలెక్ట్ అయిన వారికి నెలకి 36,750 – 1,06,990.
Previous Year Exam Papers:
గత సంవత్సరం పరీక్ష పేపర్లు Telangana MHSRB Notification 2024 వెబ్సైట్ నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ pdf లు కూడా ఇచ్చాము అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.
దరఖాస్తు చేసే ప్రక్రియ:
ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులకు దరఖాస్తు చేసే విధానాన్ని వివరంగా చూడండి:
1. వెబ్సైట్ సందర్శించండి: Telangana MHSRB Notification 2024 అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in ను సందర్శించండి.
2.ఆన్లైన్ దరఖాస్తు ఫారం భర్తీ చేయండి:
- వెబ్సైట్లోకి ప్రవేశించి, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 04/2024 ప్రకారం అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయాలి.
- మీ పర్సనల్ డీటైల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి.
3.అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి:
- ఆధార్ కార్డు
- 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ఆధారంగా)
- GNM/B.Sc. (నర్సింగ్) సర్టిఫికేట్
- తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్డ్ సేవలు ఉంటే)
- స్టడీ సర్టిఫికేట్ (1వ తరగతి నుండి 7వ తరగతి వరకు) – స్థానికత నిరూపించడానికి
- క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/BC అభ్యర్థులకు)
- నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు)
- EWS అభ్యర్థులకు: తాజా ఆదాయం మరియు ఆస్తి సర్టిఫికేట్
- స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అభ్యర్థులు స్పోర్ట్స్ రిజర్వేషన్ పొందడానికి)
- ఫోటో మరియు సిగ్నేచర్ JPG/JPEG/PNG ఫార్మాట్లో
4.ఫీజు చెల్లింపు:
- పరీక్ష ఫీజు: రూ.500 (కేటగిరీలకు మినహాయింపు లేదు)
- అప్లికేషన్ ఫీజు: రూ.200 (SC, ST, BC, EWS, PH, మాజీ సైనికులకు మినహాయింపు ఉంది)
- ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
5.అప్లికేషన్ సబ్మిట్ చేయండి:
- ఫారం సబ్మిట్ చేసిన తర్వాత, అవసరమైన అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి.
- సబ్మిట్ చేసిన తర్వాత ఒక Reference ID Number జెనరేట్ అవుతుంది. ఈ సంఖ్యను భవిష్యత్తులో ఉపయోగించవచ్చు.
6.సమర్పించిన దరఖాస్తును ఎడిట్ చేయడం:
- మీరు దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత కూడా, 16.10.2024 నుంచి 17.10.2024 మధ్య దానిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
7. ఎక్సామ్ సెంటర్స్ :
పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ఈ స్థానాల్లో జరుగుతుంది:
హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
8.పరీక్ష హాల్ టికెట్:
- హాల్ టికెట్ పొందడానికి, పరీక్ష తేదీ సమీపించినప్పుడు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
9. ఈ ఎక్సామ్ లేదా ఈ ఉద్యోగానికి సంబందించి యూట్యూబ్ వీడియో (YouTube Videos Related to the Job):
ఈ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) Telangana MHSRB Notification 2024 ఉద్యోగానికి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోలు, సిలబస్, మరియు పరీక్ష సంబంధిత సూచనలు కొరకు మీరు క్రింది YouTube లింకులను చూడవచ్చు:
నర్సింగ్ ఆఫీసర్ Telangana MHSRB Notification 2024 సిలబస్ వివరాలు & ప్రిపరేషన్ టిప్స్:
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్: https://www.youtube.com/
నర్సింగ్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియో (తెలుగు): https://www.youtube.com/
పరీక్షా విధానం మరియు ప్రశ్నా పత్రం విశ్లేషణ: https://www.youtube.com/
Nursing Officer Telangana MHSRB Notification 2024 Previous Year Question Paper Analysis: https://www.youtube.com/
మీరు ఈ వీడియోలను చూసి మరింత వివరాలను తెలుసుకోవచ్చు: https://www.youtube.com/
Notification Pdf link: Click Here
Previous exam Pdf link: Click Here