Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NABFID Recruitment 2024 |10th పాస్ అర్హతతో Vice President ఉద్యోగాల భర్తీ

NABFID Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Bank for Financing Infrastructure and Development (NaBFID) నుంచి Vice President పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

NABFID Recruitment 2024

NABFID Recruitment 2024 Notice Overview:

Recruitment Organisation NameNABFID
Post NameVICE PRESIDENT
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for NABFID Recruitment 2024:

EVENTDATES
Application Start Date17/07/2024
Application Last date06/08/2024

Post Name for NABFID Recruitment 2024:

  • Vice President పోస్టులతో NABFID రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for NABFID Recruitment 2024:

  • NABFID official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 18 – Vice President పోస్టులతో NABFID రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for NABFID Recruitment 2024:

  • NABFID official Recruitment notice 2024 ప్రకారంగా,NABFID రిక్రూట్మెంట్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 2,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for NABFID Recruitment 2024:

  • NABFID Official Recruitment notice 2024 ప్రకారంగా,Vice President పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 55 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు ఉంటుంది.

Educational Qualification Required For NABFID Recruitment 2024:

  • NABFID రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Vice President జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన University నుంచి Degree complete చేసి ఉండాలి.

Application Fee for NABFID Recruitment 2024:

  • NABFID official Recruitment notice 2024 ప్రకారంగా,ఎస్సీ, ఎస్టీ,OBC, General,Others వారికి అప్లికేషన్ ఫీజు లేదు.ఫ్రీ గానే అప్లై చేసుకోవచ్చు.

Selection Process:

  • NABFID official Recruitment notice 2024 ప్రకారంగా,అప్లై చేసిన అభ్యర్థుల యొక్క Educational Qualification & Experience Details ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Application Process:

  • NABFID official Recruitment notice 2024 ప్రకారంగా,అర్హత గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ సివి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కింద మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడి కి పంపించాల్సి ఉంటుంది.
  • లాస్ట్ డేట్ లోపే ఈమెయిల్ ఐడి కి సివి మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పంపించాలి.ఒకవేళ లాస్ట్ తర్వాత పంపించినట్లయితే మీ యొక్క సీవీ రిజెక్ట్ చేయబడుతుంది.కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థి ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ లోపే ఈమెయిల్ కి సెండ్ చేయాలి.
  • Subject Line:
  • “APPLICATION FOR THE POST OF JOB CODE

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here