Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

FSSAI Recruitment 2024 | 10th Pass అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు

FSSAI Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply 30TH JULY

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Food Safety & Standards Authority of India (FSSAI) నుంచి Data Entry Operator/Junior Assistant (Admin),Multi-Tasking Staff (MTS) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

FSSAI Recruitment 2024

FSSAI Recruitment 2024 Notice Overview:

Recruitment Organization NameFSSAI
Post NameDATA ENTRY & MTS
Eligibility10TH PASS
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram channelJOIN NOW

Important Dates for FSSAI Recruitment 2024:

EVENTDATES
Application Start DateJuly 15, 2024
Application Last dateJuly 30, 2024

Post Name for FSSAI Recruitment 2024:

  • Data Entry Operator/Junior Assistant (Admin),Multi-Tasking Staff (MTS) పోస్టులతో FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 03 పోస్టులతో FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
  • Data Entry Operator/Junior Assistant (Admin) : 01
  • Multi-Tasking Staff (MTS) : 02

Salary Details for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Data Entry Operator/Junior Assistant (Admin):
  • FSSAI రిక్రూట్మెంట్ లో Data Entry Operator/Junior Assistant (Admin) ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 29,850/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Multi-Tasking Staff (MTS):
  • FSSAI రిక్రూట్మెంట్ లో Multi-Tasking Staff (MTS) ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 27,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for FSSAI Recruitment 2024:

  • FSSAI Official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Data Entry Operator/Junior Assistant (Admin):
  • Data Entry Operator/Junior Assistant (Admin) పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 55 సంవత్సరాల లోపు ఉండాలి.
  • Multi-Tasking Staff (MTS):
  • Multi-Tasking Staff (MTS) పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 55 సంవత్సరాల లోపు ఉండాలి.

Educational Qualification Required For FSSAI Recruitment 2024:

  • Data Entry Operator/Junior Assistant (Admin):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Data Entry Operator/Junior Assistant (Admin) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన University నుంచి Computer Science/IT లో Degree complete చేసి ఉండాలి.
  • Multi-Tasking Staff (MTS):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Multi-Tasking Staff (MTS) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 10th class complete చేసి ఉండాలి.

Application Fee for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,General and OBC/Ex-servicemen/Women candidates:885/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST/EWS/PH:531/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Selection Process for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,అప్లై చేసిన అభ్యర్థుల యొక్క eligibility criteria,Skill tests, Interview,On-Site Performance ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Application Process for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
  • Step 3:లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ అప్ చేయాలి.
  • Step 4:ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే డీటెయిల్స్ మళ్లీ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు.
  • Step 5:కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 6:అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
  • Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 8:తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని లాస్ట్ లో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • Step 9:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Official Notification: Click Here

Apply Online:Click Here

Official Website:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here