Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CBIC Recruitment 2024 | 10th/Inter/Degree అర్హతతో Govt ఉద్యోగాలు

CBIC Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CBIC నుంచి Tax Assistant, Steno, Havaldar పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

CBIC Recruitment 2024

CBIC Recruitment 2024 Notice Overview:

Recruitment Organisation NameCBIC
Post NameTax Assistant, Steno, Havaldar
Eligibility10TH,12TH,GRADUATION
Mode of ApplyOFFLINE
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for CBIC Recruitment 2024:

EVENTDATE
Date of issue of Notification19.06.2024
Last date of submission of the application09.08.2024
Last date of submission of the application for only such candidates domiciled in North Eastern States, Andaman & Nicobar Islands, Lakshadweep, Jammu & Kashmir and Ladakh 19.08.2024
Cut-off date for Minimum/maximum Age09.08.2024

Post Name for CBIC Recruitment 2024:

  • Tax Assistant, Steno, Havaldar పోస్టులతో CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for CBIC Recruitment 2024:

  • CBIC official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 16 వేకెన్సీలతో CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for CBIC Recruitment 2024:

  • CBIC official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Havaldar:
  • CBIC రిక్రూట్మెంట్ లో Havaldar ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 18,000 -56,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Stenographer (Grade-II):
  • CBIC రిక్రూట్మెంట్ లో Stenographer (Grade-II) ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,500 -81,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Tax Assistant:
  • CBIC రిక్రూట్మెంట్ లో Tax Assistant ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,500 -81,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For CBIC Recruitment 2024:

  • Havaldar:
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 10th class complete చేసి ఉండాలి.
  • Stenographer (Grade-II):
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 12th/Equivalent class complete చేసి ఉండాలి.
  • Tax Assistant:
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన University నుంచి Graduation complete చేసి ఉండాలి.
  • మీరు ఇంకా పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

Application Fee Details for CBIC Recruitment 2024:

  • CBIC official Recruitment Notification 2024 ప్రకారంగా,అప్లికేషన్ ఫీజు లేదు.

ALSO READ:

JIPMER Recruitment 2024 | 12th పాస్ అయిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

NCERT Recruitment 2024 | NCERT లో ఉద్యోగాల భర్తీ

CBIC Recruitment 2024 Age Limit:

  • CBIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Havaldar:
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Havaldar జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 18 – 27 ఇయర్స్ ఉండాలి.
  • Stenographer (Grade-II):
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Stenographer (Grade-II) జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 18 – 27 ఇయర్స్ ఉండాలి.
  • Tax Assistant:
  • CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Tax Assistant జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 18 – 27 ఇయర్స్ ఉండాలి.

Selection Process for CBIC Recruitment 2024:

  • CBIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • 1.Sports Trail:అప్లై చేసిన అభ్యర్థులకు స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది.
  • 2.Physical Standard Test(PST)-Havaldar:
  • హవల్దార్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు మాత్రమే Physical Standard Test(PST) ఉంటుంది.
  • 3.Document Verification:
  • క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి అందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
  • 4.Medical Examination:మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Steps to Apply for CBIC Recruitment 2024:

  • CBIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • అభ్యర్థులు Offline మోడ్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకుని డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని attach చేసి కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • లాస్ట్ డేట్ లోపే application form,Address కి పంపించాలి లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.
  • కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు లాస్ట్ డేట్ లోపే application form,Address కి పంపించాలి.

Address:

The Sports Officer,
Office of the Commissioner of Central Taxes,
Bengaluru North Commissionerate,
No. 59, Ground Floor, HMT Bhawan,
Ganganagar, Bengaluru- 560032

Official Notification:Click Here