Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO RECRUITMENT 2024

DRDO RECRUITMENT 2024: CHECK POST, QUALIFICATION, AGE LIMIT, SALARY AND VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO నుంచి
Technical category పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024 Vacancy:

మొత్తం 04 – technical category పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DRDO Recruitment 2024 Age Limit:

అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ప్రకారంగా మాక్సిమం age limit 63 ఇయర్స్ ఉండాలి.

Also Read:

SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online

DRDO Recruitment 2024 Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 3,000(upto Level-11) & 5,000 (Level-12) రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

DRDO Recruitment 2024 Educational qualification:

Level -11:

కన్సల్టెంట్ వివిధ రాకెట్లు మరియు ట్యాంక్ మందుగుండు సామాగ్రి project ల diagrams లు మరియు నాణ్యతా హామీ ప్రణాళికలు (QAPలు) మూల్యాంకనం/ చెక్ చేయాల్సి ఉంటుంది.

Level-12:
డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్స్ లో నాలెడ్జ్ ఉండాలి.

DRDO Recruitment 2024 How to Apply:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు లాస్ట్ డేట్ లోపు మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
The Director, ARDE (DRDO), Armament Post, Pashan, Pune – 411021

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment