Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SBI SO Recruitment 2024 | SBI లో 1,044 SO Govt ఉద్యోగాలు

SBI SO Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SBI (State Bank Of India) నుంచి Specialist Cadre Officers (SO) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

SBI SO Recruitment 2024

SBI SO Recruitment 2024 Notice Overview:

Recruitment Organisation NameSBI
Post NameSO
Advertisement NoCRPD/SCO/2024-25/09
Eligibility Graduation
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for SBI SO Recruitment 2024:

EVENTDATES
Application Start Date19th July,2024
Last Date to Apply8th August,2024

Post Name for SBI SO Recruitment 2024:

  • Specialist Cadre Officers (SO) పోస్టులతో State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for SBI SO Recruitment 2024:

  • SBI official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 1044 వేకెన్సీలతో SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for SBI SO Recruitment 2024:

  • SBI official Recruitment notice 2024 ప్రకారంగా,
  • SBI రిక్రూట్మెంట్ లో SO ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 45,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For SBI SO Recruitment 2024:

  • SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,SO జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీ పొంది ఉండాలి.

Application Fee Details for SBI SO Recruitment 2024:

  • SBI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST/OBC/PWD:వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
  • General/EWS:750/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

SBI SO Recruitment 2024 Age Limit:

  • SBI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ SO జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క age Limit 23-50 ఇయర్స్ ఉండాలి.

Selection Process for SBI SO Recruitment 2024:

  • SBI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించడానికి ఎలాంటి ఎక్సమ్ రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి,ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే చాలు.

Steps to Apply for SBI SO Recruitment 2024:

  • SBI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లేదంటే కింద ఇచ్చిన official వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి open చేయవచ్చు.
  • Official Website:Click Here
  • Step 2:అప్లై చేసే అభ్యర్థులు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.
  • Step 3:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి.
  • step 4:అప్లికేషన్ ప్రాసెస్ లో అడిగిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ గా పెట్టినట్లయితే తర్వాత ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు.కాబట్టి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది.
  • Step 5:అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
  • Step 6:సబ్మిట్ చేశాక మీకు ఒక యూనిక్ password మరియు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
  • Step 7: తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 8: అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోండి ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
  • Official Website:Click Here
  • Official Notification:Click Here
  • Apply Link:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here