Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BSF Recruitment 2024

BSF Recruitment 2024, 82 Vacancies, Eligibility, Apply Online, Last Date:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినాBSF Air Wing and Engineering Recruitment 2024 నుంచి Air Wing and Engineer Setup – Group B, and C positions పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BSF నుంచి విడుదల కావడం జరిగింది.

BSF Recruitment 2024 Vacancy:

మొత్తం BSF Air Wing and Engineering Recruitment 2024- 82 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

BSF Recruitment 2024 Age Limit:

Head Constable posts కు apply చెయ్యాలి అనుకునేవారు 30 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

BSF engineer:
అప్లై చేసుకునే అభ్యర్థులు 18 to 25 ఇయర్స్ లోపు ఉండాలి.

Also Read:

OICL AO Recruitment 2024, 100 Vacancies, Eligibility, Apply Online, Last Date

 

BSF Recruitment 2024 Application Fee:

UR/ OBC/ EWS వారందరూ 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
SC/ ST/ Female వారికి ఎలాంటి ఫీజు లేదు.

BSF Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:https://rectt.bsf.gov.in/auth/

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3 : మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

BSF Recruitment 2024 Educational qualification:

Assistant Aircraft Mechanics:
రిలవెంట్ ట్రేడ్ లో త్రీ ఇయర్స్ డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Assistant Radio Mechanic:
రేడియో మెకానికల్స్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

SI:
సివిల్ ఇంజనీరింగ్ లో 3 ఇయర్స్ డిప్లమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.

SI/JE:
Electrical ఇంజనీరింగ్ లో 3 ఇయర్స్ డిప్లమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.

Head Constables:
మెట్రిక్యులేషన్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి.
కార్పెంటర్/ప్లంబర్ ట్రేడ్లో ITI కంప్లీట్ చేసి ఉండాలి.

Constables in Group C:
టెన్త్ పాస్ అయి ఉండాలి అలాగే రెలవెంట్ ఫీల్డ్ లో ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి.

Constable:
సైన్స్‌ subject తో మెట్రిక్‌ను క్లియర్ చేసి ఉండాలి. మరియు రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

Website: Click Here

Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment