Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Bank of India Recruitment 2024 | బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ

Bank of India Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bank of India నుంచి Faculty Member, Office Assistant, and FLC Counsellor పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Bank of India Recruitment 2024

Bank of India Recruitment 2024 Notice Overview:

Recruitment Organisation NameBank of India Recruitment 2024
Post NameFaculty Member, Office Assistant, and FLC Counsellor
Mode of Apply FormOffline
Total Vacancy 06
Job Location All India
Join Telegram Channel JOIN NOW

Important Dates for Bank of India Recruitment 2024:

EVENT DATE
Application start Date10/07/2024
Application last date25/07/2024

Post Name for Bank of India Recruitment 2024:

  • Faculty Member, Office Assistant, and FLC Counsellor పోస్టులతో Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for Bank of India Recruitment 2024:

  • Bank of India official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 06 వేకెన్సీలతో Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for Bank of India Recruitment 2024:

  • Bank of India official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Faculty Member:Bank of India రిక్రూట్మెంట్ లో Faculty Member ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 20,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Office Assistant:Bank of India రిక్రూట్మెంట్ లో Office Assistant ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 15,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • FLC Counsellor:Bank of India రిక్రూట్మెంట్ లో FLC Counsellor ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 18,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For Bank of India Recruitment 2024:

  • Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి vocational courses లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Office Assistant:Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (BSW/BA/B.com) కంప్లీట్ చేసి ఉండాలి.
  • FLC Counsellor:
  • రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ అప్లై చేసుకోవచ్చు.

Bank of India Recruitment 2024 Age Limit:

  • Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Faculty Member;
  • Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ limit 25 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం age Limit 64 ఇయర్స్ ఉండాలి.
  • Office Assistant:
  • Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ limit 18 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం age Limit 45 ఇయర్స్ ఉండాలి.
  • FLC Counsellor:
  • Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క మాక్సిమం age Limit 64 ఇయర్స్ ఉండాలి.

Selection Process for Bank of India Recruitment 2024:

  • Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Faculty Member:
  • ఫ్యాకల్టీ మెంబర్ జాబ్స్ ఎలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్లో జరుగుతుంది.
  • Written Test:
  • మొదటగా రాత పరీక్ష రాయాలి అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా రాతపరీక్ష రాయాలి.
  • Interview:రాత పరీక్షలు క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి ప్రెసెంటేషన్ ఉంటుంది.
  • Presentation: ప్రెసెంటేషన్లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
  • Office Assistant:
  • Office Assistant జాబ్స్ ఎలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్లో జరుగుతుంది.
  • Written Test:
  • మొదటగా రాత పరీక్ష రాయాలి అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా రాతపరీక్ష రాయాలి.
  • Interview:రాత పరీక్షలు క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Steps to Apply for Bank of India Recruitment 2024:

  • Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  • ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అడ్రస్ కి చేరేలా పంపించాలి లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ముందే అప్లికేషన్ ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి పోస్ట్ చేయాలి.
  • Address:
  • The Zonal Manager, Bank of India, Jamshedpur Zonal Office, 3rd floor, Bank of India building, Main Road Bistupur, Jamshedpur, Jharkhand Pin-831001

Official Website:Click Here

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here