Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

గ్రామీణ బ్యాంకుల్లో Govt ఉద్యోగాలు | Indian Bank Recruitment 2024

Indian Bank Recruitment 2024-know application Process, eligibility criteria, educational qualification,Age Limit, selection Process,last date to Apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Bank నుంచి Apprentice పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Indian Bank Recruitment 2024

Important Dates for Indian Bank Recruitment 2024:

EVENTDATES
Opening and Closing Date for On-line registration including
Edit/Modification of Application by candidates & Payment of
Application Fees/Intimation Charges (Online)
10.07.2024 to 31.07.2024

Post Name for Indian Bank Recruitment 2024:

  • Apprentice పోస్టులతో Indian Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 1500 వేకెన్సీలతో Indian Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Educational Qualification Required For Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Indian Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

Age Limit for Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • July 1st,2024 నాటికి,Indian Bank Apprentice జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు minimum age 20 years, Maximum age 28 ఇయర్స్ ఉండాలి.

Application Fee Details for Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST/PwBD;వారందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • General/OBC/EWS:వారందరూ 500/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Selection Process for Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • సెలక్షన్ ప్రాసెస్ two స్టేజెస్ లో ఉంటుంది.
  • 1.Online Written Test (objective type):
  • ముందుగా అప్లై చేసిన అభ్యర్థుల కందరికీ written ఎగ్జామ్ ఉంటుంది.Written ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి లాంగ్వేజ్ proficiency టెస్ట్ ఉంటుంది.
  • 2.Language Proficiency Rest:
  • లాంగ్వేజ్ proficiency టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే అభ్యర్థులు వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ ని proficient గా మాట్లాడాలి.

Steps to Apply for Indian Bank Recruitment 2024:

  • Indian Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:ముందుగా,అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:వెబ్సైట్ ఓపెన్ చేశాక హోమ్ పేజీలో Career Tab ఉంటుంది.
  • Step 3:Engagement of Apprentices 2024-25” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 4:తర్వాత అప్లై చేసే అభ్యర్థులు click here for న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది.
  • Step 5: ఒకవేళ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి.
  • Step 6: ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు జాబ్స్ కి అప్లై చేసినట్లయితే ఈ వెబ్సైట్లో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న పాస్వర్డ్ మరియు username ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • Step 7: లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయండి.
  • Step 8:అలాగే అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి.
  • Step 9:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాక ఒకటికి రెండుసార్లు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
  • Step 10:ఒకవేళ మీరు చూసుకోకుండా డీటెయిల్స్ రాంగ్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే,కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు.
  • Step 11:కాబట్టి డీటెయిల్స్ అన్ని ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా చూసి ఇవ్వండి.
  • Step 12:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:Click Here

Important Links:

Apply Online:Click Here

Official Notification:Click Here

Official Website:Click Here

Join Telegram channel:Click Here