DVC Recruitment 2024-Know Application Process Details,vacancy Details, Eligibility criteria,etc
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Damodar Valley Corporation (DVC) నుంచి Executive Trainees పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Important Dates for DVC Recruitment 2024:
EVENT | IMPORTANT DATES |
Application start Date | 07/06/2024 |
Payment Of Fee | 07/06/2024 |
Application last date | 07/07/2024 |
Post Name for DVC Recruitment 2024:
Executive Trainees పోస్టులతో DVC – Damodar Valley Corporationరిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for DVC Recruitment 2024:
DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 176 వేకెన్సీలతో DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Executive Trainee (Mech) – 59
- Executive Trainee (Elec) – 58
- Executive Trainee (Civil) – 39
- Executive Trainee (C&I) – 15
- Executive Trainee (IT) – 3
- Executive Trainee (Chemical) – 2
Educational Qualification Required For DVC Recruitment 2024:
DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- EXECUTIVE TRAINEE (Mechanical):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. OR
- Mechanical/Production/Industrial Engg./Production & Industrial Engg./Thermal/Mechanical & Automation/Power Engineering డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- EXECUTIVE TRAINEE (Electrical):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.OR
- Electrical/Electrical & Electronics/Electrical Instrumentation & Control/Power Systems & High Voltage/Power Electronics/Power Engineering లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- EXECUTIVE TRAINEE (Civil):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.OR
- సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.
- EXECUTIVE TRAINEE (C&I – Control & Instrumentation):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- OR
- Instrumentation & Control/Instrumentation/Applied Electronics & Instrumentation/Electronics & Instrumentation/Electronics & Telecommunication/Electronics & Communication లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- EXECUTIVE TRAINEE (IT – Information Technology):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- OR
- Information Technology/Computer Science లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- EXECUTIVE TRAINEE (Chemical):
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- OR
- Chemical ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.
Age Limit details for DVC Recruitment 2024:
- DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- DVC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ప్రకారంగా, 29 ఇయర్స్ upper age limit ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
Salary Details for DVC Recruitment 2024:
- DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- DVC రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 56,100 – 1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Application Fee details for DVC Recruitment 2024:
- DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- SC/ST/PwBD/Ex-SM categories & DVC Departmental అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- General/OBC(NCL)/EWS:వారందరూ 300 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Steps to Apply for DVC Recruitment 2024:
- DVC official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Step 1:ముందుగా ,అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Official Website:Click Here
- Step 2:వెబ్సైట్ ఓపెన్ చేశాక.హోం పేజ్ లో కనిపిస్తున్న careers section అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Step 3:తర్వాత recruitment notices అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- Step 4:అలాగే అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
- Step 5:తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అక్కడ అడిగిన వివరాలన్నీ మీరు ఎంటర్ చేయాలి.
- Step 6:ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని చెక్ చేసుకొని లాస్ట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- Step 7:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డుకి వెళ్లి యు సి ఓ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు అప్లై చేయడానికి లింక్ వస్తుంది దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:Click Here