Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

భారీగా ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు | AIASL CUSTOMER SERVICE EXECUTIVE RECRUITMENT 2024

AIASL Customer Service Executive Recruitment 2024 – know application process, Vacancy Details,salary Details, eligibility criteria

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా AIASL నుంచి Customer Service Executive పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

AIASL CUSTOMER SERVICE EXECUTIVE RECRUITMENT 2024

Important Dates for AIASL Customer Service Executive Recruitment 2024:

EVENTIMPORTANT DATES
Application start Date29 June 2024
Application last date14 July 2024

Post Name for AIASL Customer Service Executive Recruitment 2024:

Customer Service Executive and Sr. Customer Service Executive పోస్టులతో AIASL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 1049 వేకెన్సీలతో AIASL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

  • Sr. Customer Service Executive – 343
  • Customer Service Executive – 706

Educational Qualification Required For AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • Customer Service Executive:
  • Customer Service Executive రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
  • Senior Customer Service Executive:
  • Senior Customer Service Executive రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10+2+3 pattern తో బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
  • Cargo, Airline, GHA or Diploma/ Certificate courses line: IATA-UFTAA/ IATA- CARGO/ IATA-DGR/ IATA-FIATA లో experience ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

Salary Details for AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • Sr. Customer Service Executive:
  • AIASL రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 28,605 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Customer Service Executive:
  • AIASL రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 27,450 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit Details for AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • Sr. Customer Service Executive:
  • Sr. Customer Service Executive రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క upper age limit 33 ఇయర్స్ ఉండాలి.
  • Customer Service Executive:
  • Customer Service Executive రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క upper age limit 28 ఇయర్స్ ఉండాలి.

Application Fee Details for AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • SC/ST/Ex-Servicemen:వారందరూ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • మిగతా వారందరూ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Application Process for AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • AIASL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన గూగుల్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాలి.
  • అలాగే అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మీయొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్,ఏజ్ ప్రూఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేసి resume రెడీగా పెట్టుకోవాలి.
  • అప్లై చేసే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా గూగుల్ ఫామ్ ని ఫిలప్ చేయాలి.ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి డీటెయిల్స్ fill చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు కరెక్ట్ గా ఫీల్ చేశారా లేదా అని చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి.
  • అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ని ఇంటర్వ్యూకి తీసుకొని రావాల్సి ఉంటుంది.

Documents Required to the AIASL Customer Service Executive Recruitment 2024:

AIASL Customer Service Executive official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • రీసెంట్ గా దిగిన 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • వాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి
  • హై స్కూల్ నుంచి బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు
  • Driving License
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • అప్లికేషన్ యొక్క ఫీ రిసిప్ట్
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్
  • నేషనాలిటీ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • PAN card
  • EWS వారు అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే asset certificate
  • Etc

Official Website:Click Here

Google Form Link:Click Here

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.


For more updates:
Follow our Website:Click Here