Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online

SEBI Assistant Manager Notification 2024 (Out):Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Securities and Exchange Board of India (SEBI) నుంచి Assistant Manager (Grade-A) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Securities and Exchange Board of India (SEBI) నుంచి విడుదల కావడం జరిగింది.

Also Read:

BOB RECRUITMENT 2024

RPF RECRUITMENT 2024

 

SEBI Assistant Manager Notification 2024

Vacancy

మొత్తం 97 Assistant Manager (Grade-A) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

General Stream – 62 Post
Legal Stream – 05 Post
Information Technology Stream – 24 Post
Engineering Electrical Stream – 02 Post
Official Language Stream – 02 Post

SEBI Assistant Manager Notification 2024 Age Limit:

 

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 21 years ఉండాలి.

SEBI Assistant Manager Notification 2024 Salary:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,49,500-1,11,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

SEBI Assistant Manager Notification 2024 Selection process:

Three stages ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ release చేస్తారు.

SEBI Grade A Phase-I Online Examination
Grade A Phase-2 Online Examination
SEBI Grade A Interview

SEBI Assistant Manager Notification 2024 Application Fee:

 

•SC,ST : 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

•మిగతా వారందరూ(Gen/OBC): 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

How To Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
sebi.gov.in

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 1 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Latest Option & Recruitment Section search చేసి అప్లై ఆన్లైన్ Assistant Manager ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Step 2: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 3: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 4: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 5: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Official Notification: Click Here
Official Website: Click Here

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

2 thoughts on “SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online”

Leave a Comment