NVS Notification 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Navodaya Vidyalaya Samiti (NVS) నుంచి teaching staff (Junior Secretariat Assistant, MTS, others) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Navodaya Vidyalaya Samiti (NVS) నుంచి విడుదల కావడం జరిగింది.
NVS Notification 2024 Vacancy:
మొత్తం 1377 teaching staff (Junior Secretariat Assistant, MTS, others) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Also Read:
NVS Notification 2024 Age Limit:
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years, Maximum age 27 years ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
SC,ST వారికి 5 సంవత్సరాలు,
OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
NVS Notification 2024 Educational Qualification:
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే,టెన్త్ మరీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ ఈ రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లై చేయవచ్చు
NVS Notification 2024 Application Fee:
•SC,ST – 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
•మిగతా వారందరూ 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
NVS Notification 2024 How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 1 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 2: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 3: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 4: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 5: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Notification: Click Here