Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

OICL AO Recruitment 2024, 100 Vacancies, Eligibility, Apply Online, Last Date

OICL AO Recruitment 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా OICL నుంచి Administrative Officer’s పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా OICL నుంచి విడుదల కావడం జరిగింది.

OICL AO Recruitment 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • మొత్తం Administrative Officer’s- 100 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • SC: 13
  • ST: 7
  • OBC: 26
  • EWS: 9
  • UR: 45

OICL AO Recruitment 2024 అప్లై చేయడానికి చివరి తేదీ:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 21వ తేదీ నుంచి April 12th వరకు అప్లై చేయవచ్చు.

OICL AO Recruitment 2024

OICL AO Recruitment 2024 విద్యార్థులు ఏమిటి?:

అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.

Also Read:

BOB RECRUITMENT 2024

RPF RECRUITMENT 2024

OICL AO Recruitment 2024 వయసు పరిమితి ఎంత:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
    వయసు సడలింపు ఉంటుంది.

Computer Knowledge:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసి అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండాలి
OICL AO Recruitment 2024 అప్లికేషన్ ఫీజు ఎంత?:
  • Other Categories వారందరూ 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.అలాగే జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది.
  • SC/ST/PwBD వారందరూ 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.అలాగే జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?

Step 1 : ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:Click Here

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 : రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

3 thoughts on “OICL AO Recruitment 2024, 100 Vacancies, Eligibility, Apply Online, Last Date”

Leave a Comment