ISRO PRL Recruitment 2024 Apply Online Form Assistant and Junior Personal Assistant Notification:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ISRO – Indian Space Research Organization (ISRO) నుంచి Assistant and Junior Personal Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ISRO – Indian Space Research Organization (ISRO) నుంచి విడుదల కావడం జరిగింది.
ISRO PRL Recruitment 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:
- మొత్తం Assistant – 10 and Junior Personal Assistant – 06 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
ISRO PRL Recruitment 2024 అప్లికేషన్ ఫీజు ఎంత?
•Gen/OBC/EWS వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
- SC/ST/ Female వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు వారు కట్టిన అప్లికేషన్ అమౌంట్ వెనక్కి వస్తుంది.
ISRO PRL Recruitment 2024 వయసు పరిమితి ఎంత:
31.03.2024 నాటికి,
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years, Maximum age 28 years ఉండాలి. - అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
SC,ST వారికి 33 సంవత్సరాలు,
OBC వారికి 31 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ISRO PRL Recruitment 2024 అప్లై చేయడానికి చివరి తేదీ:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 31వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Also Read:
ISRO PRL Recruitment 2024 Selection process:
- స్క్రీన్డ్- ఇన్ అభ్యర్థులకు మాత్రమే written ఎగ్జామ్ నిర్వహించబడుతుంది.
- ఎవరైతే written ఎగ్జాంలో మంచి స్కోర్ చేస్తారో వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.
- Skill టెస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు.
జీతం వివరాలు:
- Assistant/Junior Personal Assistant (JPA) in Level-4,ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹25,500 – ₹81,100/-
రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?
Step 1 : ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Step 2: ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
Step 3: పూర్తిగా చదివిన తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేయండి.
Step 4: అలాగే required డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయండి.
Step 5: అన్ని ఫిలప్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఫిల్ అప్ చేశారో లేదో చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.