Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO RECRUITMENT 2024

DRDO RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 30 VACANCIES, CHECK POSTS, SALARY, AGE LIMIT AND HOW TO APPLY

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO – Defence Research and Development Organisation నుంచి Technician (Vocational) Apprentice Trainees పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం Technician (Vocational) Apprentice Trainees – 30 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DRDO Recruitment 2024  విద్యార్హతలు ఏమిటి?

సంబంధిత విభాగాల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్‌తో ITI పూర్తి చేసి ఉండాలి.

Also Read:

BOB RECRUITMENT 2024

DRDO Recruitment 2024 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 7000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

DRDO Recruitment 2024 వయసు పరిమితి ఎంత:

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.

ఎంపికైన అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నియమించబడతారు.

ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మెరిట్ బేసిక్స్ మీద ఉంటుంది అలాగే required డాక్యుమెంట్స్ అన్నీ submit చేసిన వారికి జాబ్ ఇస్తారు.

DRDO Recruitment 2024 అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 17వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Training Duration:
అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment