Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SBI PO Notification 2024

SBI PO Notification 2024,Know Application Process,Salary Details,Educational Qualification Details,Age Limit Details,Exam Date, Pattern, Eligibility, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India(SBI) నుంచి Probationary Officer పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India(SBI) నుంచి విడుదల కావడం జరిగింది.

SBI PO Notification 2024

Post Name for SBI PO Notification 2024:

  • Probationary Officer పోస్టులతో State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Vacancy Details for SBI PO Notification 2024:

  • State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,దాదాపుగా 2500 Probationary Officer పోస్టులతో State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
  • General – 810
  • Schedule Caste – 300
  • Schedule Tribes – 150
  • Other Backward Class – 540
  • Economically Weaker Section – 200

Salary Details for SBI PO Notification 2024:

  • State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో Probationary Officer జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 55,000 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For SBI PO Notification 2024:

  • State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Age Limit for SBI PO Notification 2024:
  • State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 21 ఇయర్స్ నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.
  • ఎస్సీ ఎస్టీ వారికి – ఫైవ్ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.
  • బీసీ వారికి – త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-servicemen వారికి – ఫైవ్ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Application Fee Details for SBI PO Notification 2024:

  • State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Schedule Caste, Scheduled Tribes and Economically Weaker Section: వారు State Bank Of India (SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • మిగిలిన వారందరూ 750 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

SBI PO Exam Date Details:
State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • State Bank Of India (SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి సంబంధించినా ఎగ్జామినేషన్ నవంబర్ లేదంటే డిసెంబర్లో ఉంటుంది.
  • అఫీషియల్ వెబ్ సైట్ లో అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల కాగానే ఎక్సమ్ డీటెయిల్స్ పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.
  • అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎగ్జామ్ డీటెయిల్స్ మరియు మిగతా పూర్తి వివరాలు అన్ని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము.

SBI PO Selection Process:
State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,

  • State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ లో సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.
  • 1.Prelims
  • 2.Mains
  • 3.Interview

1.Prelims:

  • Mode: Online
  • Duration: 1 Hour
  • Sections:English Language,Quantitative Aptitude,Reasoning Ability
  • Total Questions: 100
  • Marks: 100
  • Marking Scheme:
  • Correct Answer: +1 mark
  • Wrong Answer: -0.25 mark
  • Medium: English (except for the English Language section)

2.Mains:

  • Mode: Online
  • Duration: 3 hours for Objective, 30 minutes for Descriptive
  • Sections (Objective):Reasoning & Computer Aptitude,Data Analysis & Interpretation,General/ Economy/ Banking Awareness,English Language
  • Total Questions (Objective): 155
  • Total Marks (Objective): 200
  • Sections (Descriptive):Letter Writing & Essay
  • Total Questions (Descriptive): 2
  • Total Marks (Descriptive): 50
  • Marking Scheme (Objective):
  • Correct Answer: +1 mark
  • Wrong Answer: -0.25 mark
  • Marking Scheme (Descriptive):Subjective evaluation
  • Medium: English

3.Interview:

  • Mode: Face-to-face
  • Sections: Discussion on past experience, General Knowledge, Banking Sector
  • Total Marks: 50
  • Medium: English

How to Apply for SBI PO Notification 2024:
State Bank Of India(SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
State Bank Of India(SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు SBI PO recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి SBI PO recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com