Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IBPS PO Notification 2024:

IBPS PO Notification 2024,Eligibility,Educational Qualification Details, Salary details,Age Limit details, Application Fee Details,Exam Dates,Apply Online:

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి Probationary Officers పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి విడుదల కావడం జరిగింది.

IBPS PO Notification 2024

IBPS Clerk Recruitment Details 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థికి PNB, BOB, CB, IB, BOI, CBI, IOB, PSB, UCOB, UBI or BOM బ్యాంక్స్ లలో Probationary Officers జాబ్ ఇవ్వడం జరుగుతుంది.అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అర్హతకల అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా Institute of Banking Personnel Selection (IBPS) నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోండి.అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అప్లికేషన్ లింక్ ఆక్టివేట్ అవ్వడం జరుగుతుంది.

Post Name for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Probationary Officers పోస్టులతో Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    మొత్తం 4000 నుంచి 5000 పోస్టులతో Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Salary Details for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 57 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For IBPS PO Notification 2024:
  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • IBPS PO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి.

Age Limit details for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    IBPS PO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు మినిమం 20 ఇయర్స్ ఉండాలి.
    మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి.

Application Fee for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Scheduled Caste, Scheduled Tribes and Disability Persons: వారందరూ 175/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • మిగతా వారందరూ 850 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

How to Apply for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    IBPS PO official Recruitment Notification 2024 అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద మెన్షన్ చేసి ఉన్న స్టెప్ బై స్టెప్ విదానంగా అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
  • Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here

  • Step 2:Recruitment of PO 2024 సంబంధించిన ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 3:అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 4:అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ కరెక్టుగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అన్ని ఎంటర్ చేశాక ఒకటికి రెండుసార్లు చూసుకుని ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 5:డాక్యుమెంట్స్ తో పాటుగా మీ ఫోటో మరియు సిగ్నేచర్ సబ్మిట్ చేయాలి.
  • Step 6:తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చూసుకుని సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Exam Date Details for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ తేదీ వివరాలు:
  • Prelims:ప్రిలిమ్స్ ఎగ్జామ్ 19 & 20 October 2024 (Prelims) న కండక్ట్ చేయనున్నారు.
  • Mains:Mains Exam 30 November 2024 న కండక్ట్ చేయనున్నారు.

Selection Process for IBPS PO Notification 2024:

  • IBPS PO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    IBPS PO రిక్రూట్మెంట్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.
  • 1.Prelims
    2.Mains
    3.Interview
  • Prelims:
  • Mode: Online
  • Duration: 60 minutes
  • Sections:
    English Language
    Numerical Ability
    Reasoning Ability
  • Medium: English & Hindi
  • Number of Questions: 100 (30 in English Language, 35 each in Numerical Ability and Reasoning Ability)
  • Maximum Marks: 100
    Marking Scheme:
    Each correct answer: +1 mark
    Each incorrect answer: -0.25 mark

 

Mains:

  • Mode: Online
  • Duration: 3 hours
  • Sections:
    Reasoning & Computer Aptitude
    English Language
    Data Analysis & Interpretation
    General Economy & Banking Awareness
    English Language (Letter Writing & Essay)
  • Medium: English & Hindi
  • Number of Questions: 155 (45 in Reasoning & Computer Aptitude, 35 each in English Language and Data Analysis & Interpretation, 40 in General Economy & Banking Awareness, 2 in English Language for Letter Writing & Essay)
  • Maximum Marks: 225 (200 in Objective sections, 25 in English Language for Letter Writing & Essay)
  • Marking Scheme:
    Each correct answer: +1 mark
    Each incorrect answer: -0.25 mark
  • Mode: Face-to-face
    Duration: Generally 15-20 minutes
    Marks: Maximum of 100
    Content: Questions related to the candidate’s background, banking sector, current affairs, and general awareness.

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IBPS PO Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IBPS PO Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com