CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుంచి Office Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుంచి విడుదల కావడం జరిగింది.
Central Bank Of India Recruitment 2024 వయసు పరిమితి ఎంత:
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు 35 ఇయర్స్ లోపే ఉండాలి.
Central Bank Of India Recruitment 2024 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 12,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
Central Bank Of India Recruitment 2024 విద్యార్హతలు ఏమిటి?
అభ్యర్థి BSW, BA లేదా B.Com వంటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
Central Bank Of India Recruitment 2024 పదవీకాలం:
ఈ సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ జాబ్స్ Contract బేస్ మీద చేస్తున్నారు.అది కూడా ఒక సంవత్సరం లిమిటేషన్ తో.మీరు కాంట్రాక్ట్ ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
Central Bank Of India Recruitment 2024 ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ జాబ్స్ లో మీకు జాబ్ రావాలి అంటే పర్సనల్ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ డేట్, సమయం మరియు లొకేషన్ తెలియజేస్తారు.
Recommended:
1.అప్లై చేసే అభ్యర్థులకు ఫండమెంటల్ బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ గురించి ఐడియా ఉండాలి.
2.అప్లై చేసే అభ్యర్థులు మీ లోకల్ లాంగ్వేజ్ బాగా మాట్లాడగలిగేలా ఉండాలి.
3.సెంట్రల్ బ్యాంక్ జాబ్ కి అప్లై చేసుకునేవారు RSETI centre’s headquarters కి దగ్గరలో నివసిస్తూ ఉండాలి లేదంటే RSETI centre’s headquarters ఆఫీస్ లో అయినా పనిచేస్తూ ఉండాలి.
You can also Read:
Record Writing Work: Click Here
Typing Work : Click Here
ఎలా అప్లై చేయాలి?
సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి ప్రాసెస్ ఎలా అంటే మీరు ముందుగా మీరు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లో అవైలబుల్ గా ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ తీసుకొని fill up చేసి మీరు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ set చేసుకొని మీరు కింది అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.
Regional Manager/ Chairman, Local Advisory Committee, Central Bank of India, Regional Office Near Hotel Lawanya Palace Mhow Neemuch Road Salakhedi Dist-Ratlam
మీరు 2023 సంవత్సరానికి RSETI RATLAM సెంటర్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్ పొజిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు envelope పైన మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 13వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Official Notification: Click Here
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com
1 thought on “CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024”