Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

High Court Of Bombay Recruitment 2024

HIGH COURT OF BOMBAY RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా High Court of Bombay నుంచి Registrar పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా High Court of Bombay నుంచి విడుదల కావడం జరిగింది.

High Court Of Bombay Recruitment 2024

Post Name & Vacancy for High Court of Bombay Recruitment 2024:

  • High court of Bombay 2024 official Notification ప్రకారంగా,
    మొత్తం 01 – Registrar పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit for High Court of Bombay Recruitment 2024:

  • High court of Bombay 2024 official Notification ప్రకారంగా,
    High court of Bombay రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

Salary Details for High Court of Bombay Recruitment 2024:

  • High court of Bombay 2024 official Notification ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కి ప్రతి నెల Pay Level-13- Rs.1,23,100 to 2,15,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For High Court of Bombay Recruitment 2024:

  • High court of Bombay 2024 official Notification ప్రకారంగా,
    High Court of Bombay రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు Law లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Tenure and Place of Posting for High Court of Bombay Recruitment 2024:
  • High court of Bombay 2024 official Notification ప్రకారంగా,
    High court of Bombay రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ డిప్యూటేషన్ బేసిస్ మీద చేపడుతున్నారు.
    ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి త్రీ ఇయర్స్ పాటు జాబు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • High Court of Bombay రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి National Green Tribunal, Principal Bench, New Delhi లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

How to Apply for High Court of Bombay Recruitment 2024:
High court of Bombay 2024 official Notification ప్రకారంగా,High court of Bombay రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

Address:
National Green Tribunal, Principal Bench, Faridkot House, Copernicus Marg, New Delhi – 110001

Last date to Apply for High Court of Bombay Recruitment 2024:
High court of Bombay 2024 official Notification ప్రకారంగా,High Court of Bombay రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 4th లోపు అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com