Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO-ITR RECRUITMENT 2024

DRDO-ITR RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research Development Organisation (DRDO) నుంచి Junior Research Fellow (JRF) and Research Associate (RA) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research Development Organisation (DRDO) నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO-ITR Recruitment 2024

Post Name & Vacancy for DRDO-ITR Recruitment 2024:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    మొత్తం 03 – Junior Research Fellow (JRF) and Research Associate (RA) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit for DRDO-ITR Recruitment 2024:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Junior Research Associate –DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Junior Research Associate రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 28 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి.
  • Research Associate – DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Junior Research Associate రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి.

Salary Details for DRDO-ITR Recruitment 2024:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,

Junior Research Fellow (JRF):

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 37,000 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Research Associate:
  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా, Research Associate జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా 67,000 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For DRDO-ITR Recruitment 2024:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,

Junior Research Fellow (JRF):

  • Valid GATE score తో B.E/B.TECH ఫస్ట్ డివిజన్ లో పాస్ అయి ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో M.E/M.TECH ఫస్ట్ డివిజన్ లో పాస్ అయి ఉండాలి.

Research Associate:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
    DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Ph.D పొంది ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో M.E/M.TECH ఫస్ట్ డివిజన్ లో పాస్ అయి ఉండాలి.
  • Research Teaching and Design లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Tenure for DRDO-ITR Recruitment 2024:

  • DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా, DRDO-ITR రిక్రూట్మెంట్ జాబ్ కాంటాక్ట్ basis మీద చేపడుతున్నారు.

Junior Research Fellow (JRF):

  • Junior Research Fellow (JRF) రిక్రూట్మెంట్ లో జాబ్ ఫైవ్ ఇయర్స్ వరకు కాంటాక్ట్ basis మీద ఉంటుంది.

Research Associate:

  • Research Associate రిక్రూట్మెంట్ లో జాబ్ 2 ఇయర్స్ వరకు కాంటాక్ట్ basis మీద ఉంటుంది.

Selection Process for DRDO-ITR Recruitment 2024:

DRDO official Recruitment Notification 2024 ప్రకారంగా,
అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

How to Apply for DRDO-ITR Recruitment 2024:

  • Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
  • Step 2:అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు నీటుగా చదివి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
  • Step 3:అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Email ID:
hrd.itr@gov.in

  • Step 4:కింద మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడి కి మీ అప్లికేషన్ ఫామ్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మెయిల్ ఐడి కి సెండ్ చేయాల్సి ఉంటుంది.
  • Step 5:లాస్ట్ డేట్ లోపే డీటెయిల్స్ అన్ని మెయిల్ ఐడి కి పంపించాల్సి ఉంటుంది.

Last date to Apply:

  • DRDO-ITR Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,
    DRDO-ITR రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం గా అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 12 లోపే అప్లై చేయాల్సి ఉంటుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com