DRDO RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT MONTHLY STIPEND UP TO 67000, CHECK POSTS, QUALIFICATION AND INTERVIEW DETAILS:
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO – Defence Research And Development Organisation నుంచి Research Associate (RA) and Junior Research Fellow (JRF) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO – Defence Research And Development Organisation నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for DRDO Recruitment 2024:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,మొత్తం 14 – Research Associate (RA) and Junior Research Fellow (JRF) పోస్టులతో DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
- Junior Research Fellow (JRF)- 10
- Research Associate (RA) -04
Monthly Stipend for DRDO Recruitment 2024:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,
- Junior Research Fellow:
DRDO రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹37,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. - RA:
DRDO రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹67,000 జీతం ఇవ్వడం జరుగుతుంది
Tenure for DRDO Recruitment 2024:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా, DRDO రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థి 2 ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Required Qualifications for DRDO Recruitment 2024:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,Qualification వివరాలు:
- Junior Research Fellow:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Ph.D లో Electronics complete చేసి ఉండాలి. - అభ్యర్థికి Science Citation Index (SCI) జర్నల్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రంతో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రాంతంలో ME/ M.Tech తర్వాత Research, Teaching and Design & Development లో 3 years experience ఉండాలి.
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Ph.D లో Physics complete చేసి ఉండాలి.
- అభ్యర్థి Science Citation Index (SCI) జర్నల్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రంతో పాటు కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాంతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (M.Sc లేదా తత్సమానం) తర్వాత Research, Teaching and Design & Development లో 3 years experience ఉండాలి.
- Research Associate:
DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు ప్రొఫెషనల్ కోర్సెస్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉండాలి. - Professional courses;(B.E/B.Tech.) లో Electronics / Electronics & Communication లో NET/GATE qualification ఉండాలి.
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు అభ్యర్థి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో first division లో electronics/Electronic communications లో ప్రొఫెషనల్ courses లో post graduation (Μ.Ε./ M.Tech.) డిగ్రీలను కలిగి ఉండాలి.
- అభ్యర్థి NET/ GATE అర్హతతో మొదటి division లో chemical engineering/material science/polimer science/industrial chemistry/ Nano technology లో ప్రొఫెషనల్ కోర్సులో (B.E/ B.Tech.) graduate డిగ్రీని కలిగి ఉండాలి లేదా
- అభ్యర్థి మొదటి విభాగంలో chemical engineering/material science/industrial chemistry/ Nanotechnology లో Graduate మరియు Post graduate స్థాయిలో ప్రొఫెషనల్ కోర్సులో Post graduate (M.EJM. టెక్.) కలిగి ఉండాలి.
- అభ్యర్థి first division తో పాటు Physics లో post graduate degree (M.Sc. లేదా తత్సమానం) కలిగి ఉండాలి. మరియు CSIR- UGC (NET), MHRD (GATE) లేదా JEST ద్వారా నిర్వహించబడే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో (NET) అర్హతను కలిగి ఉండాలి.
- అభ్యర్థి NET/ GATE అర్హతతో మొదటి డివిజన్‌లో mechanical లో ప్రొఫెషనల్ courses లో (B.E/ B. Tech.) Graduate degree ని కలిగి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో first division విభాగం లో mechanical లో professional courses లో post graduate (M.E/ M.Tech.) డిగ్రీలు ఉండాలి.
Age Limit for DRDO Recruitment 2024:
DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా, Age Limit వివరాలు:
- Junior Research Fellow:
DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024,ఇంటర్వ్యూ డేట్ ప్రకారంగా Junior Research Fellow జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. - Research Associate:
DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024,ఇంటర్వ్యూ డేట్ ప్రకారంగా research Associate జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
Interview Details for DRDO Recruitment 2024:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,Interview వివరాలు:
- DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
Venue: Defence Laboratory, Dr. Ds Kothari Marg, Ratanada Palace, Ratanada, Jodhpur-342011 (rajasthan)
Reporting Time: 10:00 hrs
Date: 18-06-2024, 19-06-2024, 20-06-2024 and 21-06-2024.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com