Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BEML Recruitment 2024

BEML Recruitment 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BEML నుంచి Director (Mining & Construction Business)పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BEML నుంచి విడుదల కావడం జరిగింది.

BEML Recruitment 2024 – వయసు పరిమితి ఎంత:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే మినిమం 45 ఇయర్స్ ఉండాలి.

Official Notification: Click Here

BEML Recruitment 2024 – జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,80,000 – 3,40,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

BEML Recruitment 2024 – విద్యార్హతలు ఏమిటి?

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయవచ్చు.
  • Mechanical/Automobile Engineering వారు కూడా అప్లై చేయవచ్చు.

Experience:

manufacturing/ marketing of mining and construction equipment/ system engineering in mobile hydraulics/ power line/ structural design ఫీల్డ్ లో మీకు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

R and D/ Production and International business, manufacturing organizations లో senior management position ఉండాలి.

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

BEML Recruitment 2024 – Selection process:

షార్ట్ లిస్ట్ అయిన కాండిడేట్స్ కి ఇంటర్వ్యూ డేట్ టైం అండ్ ప్లేస్ ఇంటిమేట్ చేస్తారు.ఇంటర్వ్యూ క్రాక్ చేసినవారికి జాబ్ ఇస్తారు.

 

BEML Recruitment 2024 – అప్లై చేయడానికి చివరి తేదీ:

PESBలో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 05.04.2024 మరియు నోడల్ అధికారులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 15.04.2024.

ఎలా అప్లై చేయాలి?

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాలి. చేసిన తర్వాత సేమ్ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని ఆఫ్లైన్లో కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి సెండ్ చేయాలి.

Address:

Secretary,Public Enterprises selection Board ,Public Enterprises Bhawan,Block No.14,CGO Complex,Lodhi Road,New Delhi – 110003.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment