Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RBI Recruitment 2024

RBI RECRUITMENT 2024: EXTENDED DATE NOTIFICATION OUT, CHECK POST, QUALIFICATION, SALARY AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచీ Bank’s Medical Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank Of India నుంచి విడుదల కావడం జరిగింది.

RBI Recruitment 2024

Post Name & Vacancy for RBI Recruitment 2024:

  • మొత్తం 01 -Bank’s Medical Consultant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Qualification Required For RBI Recruitment 2024:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • జనరల్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Experience Details for RBI Recruitment 2024:

  • ఏదైనా హాస్పిటల్ లేదంటే క్లినిక్ లో టూ ఇయర్స్ పాటు ప్రాక్టీసింగ్ మెడిసిన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Tenure for RBI Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి త్రీ ఇయర్స్ పాటు జాబ్ కాంట్రాక్ట్ ఉంటుంది.
Salary Details for RBI Recruitment 2024:
  • ఈ జాబ్ లో సెలెక్ట్ అయినా అభ్యర్థికి ప్రతి గంటకు వెయ్యి రూపాయలు remuneration ఇవ్వడం జరుగుతుంది.
  • రెమినరేషన్తో పాటు అలాగే ప్రతి నెల 1000 రూపాయలు,mobile రీఛార్జ్ కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.

Selection Process for RBI Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

ఇంటర్వ్యూ ఆర్బిఐ కోహిమాలో ఉంటుంది.

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెడికల్ టెస్ట్ లు ఉంటాయి.

మెడికల్ టెస్ట్ లో అయిన తర్వాత క్వాలిఫై అయిన వారికి జాబ్ డీటెయిల్స్ అన్నీ కమ్యూనికేట్ చేస్తారు.

How to Apply for RBI Recruitment 2024:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేసి అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.

ఫిల్ అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

Official Website:Click Here
Official Notification:Click Here

Last date to Apply for RBI Recruitment 2024:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు మే 24th లోపే అప్లై చేయాలి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు RBI Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి RBI  Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com