Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Indian Navy SSR/MR Recruitment 2024

Indian Navy SSR/MR Recruitment 2024,Know Application details,educational qualifications,salary details,Application fee details,Age limit details,Selection Process, Eligibility:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Navy నుంచి Senior Secondary Recruits (SSR) or Matric Recruits (MR) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Navy నుంచి విడుదల కావడం జరిగింది.

Indian Navy SSR/MR Recruitment 2024

Post Name & Vacancy for Indian Navy SSR/MR Recruitment 2024:

  • Senior Secondary Recruits (SSR) or Matric Recruits (MR) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • వేకెన్సీ డీటెయిల్స్ తొందరలోనే రిలీజ్ చేయనున్నారు.

Also Read:

IB Recruitment 2024

Salary Details for Indian Navy SSR/MR Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల 30 వేల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For Indian Navy SSR/MR Recruitment 2024:

  • SSR (Senior Secondary Recruit):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10+2 కంప్లీట్ చేసి ఉండాలి.ఇంటర్మీడియట్ పరీక్షను మ్యాథ్స్, ఫిజిక్స్ అలాగే కింది సబ్జెక్టులలో ఒకదానితో పూర్తి చేసి ఉండాలి:
    Chemistry, Biology, or Computer Science
  • MR (Matric Recruit):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit required for Indian Navy SSR/MR Recruitment 2024:

SSR and MR: ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ November 1, 2003 నుంచి April 30, 2007 మధ్యలో పుట్టి ఉండాలి.

Physical Requirements needed to Apply for Indian Navy SSR/MR Recruitment 2024:

  • Height: 157 cm -males and
    152 cm – females
  • Running: 1.6 కిలోమీటర్స్ ని
    Female: 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి.
    Male:6 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి.
  • Squat Ups (Uthak Baithak):
    20 times – males
    15 times – females.
  • Push Ups: 12 times – males only.
  • Bent Knee Sit-ups: 10 times – females only.

Application Fee Details for Indian Navy SSR/MR Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా 550 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Indian Navy SSR/MR Recruitment 2024 Selection Process:
అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా Senior Secondary Recruits (SSR) or Matric Recruits (MR) పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ మల్టిపుల్ స్టేజెస్ లో జరుగుతుంది.

  • Written Examination:
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా written ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి Physical Fitness Test (PFT) ఉంటుంది.
  • Physical Fitness Test (PFT):Physical Fitness Test (PFT) క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
  • Medical Examination:మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళ నేమ్ మెరిట్ లిస్టులో
    (Merit List) ఉంటుంది.
  • Document Verification:
    మెరిట్ లిస్టులో నేమ్ ఉన్నవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • Final Enrollment:
    డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక ఫైనల్ enrollment ఉంటుంది.

Indian Navy SSR/MR Recruitment 2024 Exam Date:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ కాలేదు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉండాలి.

Last date to Apply for Indian Navy SSR/MR Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా మే 27 లోపల అప్లై చేయాలి.

Official Website: Click Here

Official Notification:Click Here

Apply Link :Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Indian Navy Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Indian Navy Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com