Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NTPC Recruitment 2024

NTPC Recruitment 2024 Check Eligibility Criteria, and How to Apply for Associate Position:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC – National Thermal Power Corporation నుంచి Associate పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC – National Thermal Power Corporation నుంచి విడుదల కావడం జరిగింది.

NTPC Recruitment 2024

Post Name for NTPC Recruitment 2024:

  • Associate పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Educational Qualification Required For NTPC Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ కూడా Degree/Diploma in Engineering కంప్లీట్ చేసి ఉండాలి.

Also Read:

IB Recruitment 2024

Experience Details for NTPC Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు మినిమం 30 ఇయర్స్ C&M (Purchase, Contract & Store లో experience ఉండాలి.

How to Apply for NTPC Recruitment 2024:

  • NTPC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కింద మెన్షన్ చేసిన గూగుల్ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగానే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ స్కానింగ్ చేయాలి.
  • స్కానింగ్ చేయాల్సిన డాక్యుమెంట్స్:date of birth, address, email ID, mobile number, photo, etc.

Google Form link: Click Here
ఇంకా ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేసి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లో కూడా వివరాలు చూడవచ్చు.

Official Website:Click Here

Last date to Apply for NTPC Recruitment 2024:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 18 లోపు అప్లై చేయాలి.

Selection Process for NTPC Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్కరూ సెలక్షన్ ప్రాసెస్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అలాగే ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ అన్ని పూర్తిగా అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసి తెలుసుకొనవచ్చు.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NTPC Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NTPC Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com