Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO RECRUITMENT 2024

DRDO RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation (DRDO) నుంచి Research Associate పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ Defence Research And Development Organisation (DRDO) రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation (DRDO) నుంచి విడుదల కావడం జరిగింది.

Vacancy Details for DRDO Recruitment 2024:

  • మొత్తం 01 – Research Associate పోస్టులతో Defence Research And Development Organisation నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Salary Details for DRDO Recruitment 2024:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 67,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For DRDO Recruitment 2024:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి Food Processing Engineering/ Food Engineering and Technology/ Food Engineering లో ph.D complete చేసి ఉండాలి.

DRDO Recruitment 2024

Age Limit for DRDO Recruitment 2024:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరి మాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఉండాలి.
Selection Process for DRDO Recruitment 2024:
  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ 2 stages లో జరుగుతుంది.
  • 1.Written Test:
    మొదటి స్టేజ్లో written ఎగ్జామ్ ఉంటుంది.Written ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
  • 2.Interview:
    ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Tenure Details:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్లో జాబ్స్ సాధించిన అభ్యర్థికి 2 years పాటు నియమితులు అవుతారు.

How to Apply:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి,కావలసిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ లోపే పోస్ట్ address కి చేరేలా పంపించాల్సి ఉంటుంది.కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది.

Address:
Director, Defence Food Research Laboratory, Siddhartha Nagar, Mysore-570011”

Last date to Apply for DRDO Recruitment 2024:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 30 డేస్ లోపే అప్లై చేయాలి.

Download Official Notification for DRDO Recruitment 2024:

  • Defence Research And Development Organisation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నీ కింద లింకు క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు DRDO నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి DRDO  నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com