Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

AIIMS RECRUITMENT 2024

AIIMS RECRUITMENT 2024: CHECK POST, SALARY, VACANCIES, QUALIFICATION, AGE LIMIT, APPLICATION FEE AND OTHER DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా All India Institute of Medical Sciences (AIIMS) Raipur నుంచి Junior Resident పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా All India Institute of Medical Sciences (AIIMS) నుంచి విడుదల కావడం జరిగింది.

Vacancy Details for AIIMS Recruitment 2024:

  • మొత్తం 16 – Junior Resident పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Educational Qualification Required For AIIMS Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి ఉండాలి.

Salary Details for AIIMS Recruitment 2024:

  • రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 56,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for AIIMS Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరి వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
Application Fee Details for AIIMS Recruitment 2024:
  • General /OBC:వారందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజులు చెల్లించాలి.
  • Women/SC/ST/PwBD/Ex-servicemen:ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

AIIMS Recruitment 2024

Selection Process:
రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

How to Apply:
Official Website: Click Here
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి అది కూడా లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 26 లోపే అప్లై చేయాలి.

Download Official:
కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు AIIMS నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి AIIMS నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com