Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NHAI RECRUITMENT 2024

NHAI RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 200000, CHECK POST, QUALIFICATION AND APPLYING PROCEDURE:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి Head – Commercial and Contracts పోస్టులతో తాజాగా విడుదల చేశారు.National Highways Authority of India (NHAI) రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ National Highways Authority of India (NHAI) ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా National Highways Authority of India (NHAI) నుంచి విడుదల కావడం జరిగింది.

Vacancy Details for NHAI Recruitment 2024:

  • మొత్తం 01 – Head – Commercial and Contracts పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit to Apply for NHAI Recruitment 2024:

  • National Highways Authority of India (NHAI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క maximum age Limit 45 ఇయర్స్ లోపు ఉండాలి.

Educational Qualification for NHAI Recruitment 2024:

  • National Highways Authority of India (NHAI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E or B.Tech కంప్లీట్ చేసి ఉండాలి.

Experience Details And Job Profile:
NHAI Recruitment 2024

Salary Details for NHAI Recruitment 2024:

  • National Highways Authority of India రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల 2 లక్షల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Tenure Details for NHAI Recruitment 2024:
  • ఈ రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థిని 1 year పాటు అధికారిగా నియమిస్తారు.తర్వాత జాబ్ duration ఇయర్స్ పాటు పెరుగుతుంది.

Place of Posting for NHAI Recruitment 2024:
National Highways Authority of India రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

How to Apply:
National Highways Authority of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకుని కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న email అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది.

Email ID:
hr.nhipmpl@nhai.org,

Last date to Apply:
National Highways Authority of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 29 లోపల అప్లై చేయాలి.

Notification for NHAI Recruitment 2024:
National Highways Authority of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని మీరు కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download Official Notification for NHAI Recruitment 2024:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NHAI నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NHAI నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com